Movie News

Chandra Hass: ట్రోల్స్ పై స్పందించిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్…. కావాలనే చేయలేదంటూ కామెంట్స్!

Chandra Hass: ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల పిల్లలకు మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా సులభంగా వస్తాయి. ఇలా అవకాశాలు వచ్చినా కూడా ఎంతోమంది సరైన గుర్తింపు లేక ఇంటికే పరిమితం అయ్యారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో తమ కెరీర్ ప్రారంభించడానికి ముందే ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిపోతున్నారు.

ఇలా ఒక్క రోజులోనే స్టార్ గా మారిపోయిన వారిలో బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాకర్ ఎన్నో సీరియల్స్ లో నటించే మంచి గుర్తింపు పొందాడు. తన కొడుకు కోరిక మేరకు ఇండస్ట్రీలో హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో కొడుకుని హీరోగా పెట్టి ఒక సినిమా కూడా ప్రారంభించాడు. అయితే ఆ సినిమా ఇంకా మొదలు కావడానికి ముందే చంద్రహాస్ తన యాటిట్యూడ్ తో బాగా గుర్తింపు పొందాడు.

గతంలో ప్రభాకర్ తన కొడుకుని హీరోగా సినిమా అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ ప్రవర్తన చూసి యాటిట్యూడ్ స్టార్ అంటూ తెగ ట్రోల్ చేశారు. ఆ సమయంలో తన కొడుకు గురించి వస్తున్న ట్రోల్స్ కి ప్రభాకర్ కూడా స్పందించాడు. అయితే ఇటీవల బుల్లితెర మీద ప్రసారమైన ఒక షో లో ఈ తండ్రి కొడుకులు సందడి చేశారు. ఈ షో లో తన గురించి వస్తున్న ట్రోల్స్ పై చంద్రహాస్ స్పందించాడు. ఈ క్రమంలో చంద్రహాస్ మాట్లాడుతూ…

Chandra Hass: తండ్రి తనని పోగడటంతో నవ్వు ఆపుకోలేక పోయాను..

ఆ రోజు జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. అంతే కాకుండా ఆ రోజు తన తండ్రి తనని పోగడటంతో నవ్వు ఆపుకోలేక అలా చేశానని, దీంతో అందరూ తప్పుగా అర్థం చేసుకొని నాకు యాటిట్యూడ్ ఎక్కువ అని ట్రోల్ చేశారు. అయితే ఆ ట్రోల్స్ గురించి నేను లైట్ తీసుకున్నా . కానీ అమ్మ ,నాన్న మాత్రం చాలా బాధ పడ్డారు ” అంటూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

3 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

3 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

3 hours ago

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

11 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago