Featured

Chandra Mohan: చంద్రమోహన్ చాలా డేంజరస్.. జాగ్రత్తగా ఉండాలి: సీనియర్ నటి శ్రీలక్ష్మి కామెంట్స్ వైరల్!

Chandra Mohan: ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే.ఈమె ఎన్టీఆర్ నాగేశ్వరరావు దగ్గర నుంచి నేటి తరం హీరోల వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.

Chandra Mohan: చంద్రమోహన్ చాలా డేంజరస్.. జాగ్రత్తగా ఉండాలి: సీనియర్ నటి శ్రీలక్ష్మి కామెంట్స్ వైరల్!

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీలక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు. తను అక్కినేని నాగేశ్వర రావు గారితో ఎన్నో సినిమాలు చేశానని కానీ ఎన్టీఆర్ తో సినిమాలలో నటించే అవకాశం తనకు రాలేదని ఆ అవకాశం వచ్చేలోగా ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వెళ్లారని తెలిపారు.

Chandra Mohan: చంద్రమోహన్ చాలా డేంజరస్.. జాగ్రత్తగా ఉండాలి: సీనియర్ నటి శ్రీలక్ష్మి కామెంట్స్ వైరల్!

ఎన్టీరామారావుతో కలిసి సింహం నవ్వింది అనే ఒక సినిమాలో మాత్రమే నటించానని తెలిపారు.ఇక తనని జంధ్యాల గారు బాగా తిట్టే వారని ఆయన తిట్టడం వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని,తను తిట్టి తనకు ఎన్నో విషయాలు నేర్పించారని ఈ సందర్భంగా జంధ్యాల గురించి శ్రీలక్ష్మి తెలిపారు.

అతని వల్ల టార్చర్ అనుభవించా…

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా నటి శ్రీలక్ష్మి చంద్రమోహన్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రమోహన్ సెట్ లో ఉన్నారు అంటే చాలా అలర్ట్ గా ఉండాలి. లేదంటే వెనుకనుంచి చెవిపై పట్ మనీ కొట్టి తనకేమీ తెలియదన్నట్టు ముందుకు వెళ్ళిపోతారు. అలా అతని వల్ల ఎంతో టార్చర్ అనుభవించాను. అతని పై కంప్లైంట్ చేద్దామన్నా ఆ అవకాశం కూడా మనకు ఇవ్వరని,అతను ఉన్నాడు అంటే చాలా అలర్ట్ గా ఉండాలని ఈ సందర్భంగా చంద్రమోహన్ గురించి శ్రీలక్ష్మి షాకింగ్ కామెంట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago