Featured

Jr NTR: ప్రణతి అంటే చరణ్ భయపడతాడు.. షాకింగ్ కామెంట్ చేసిన ఎన్టీఅర్ !

Jr NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టార్ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు.

Jr NTR: ప్రణతి అంటే చరణ్ భయపడతాడు.. షాకింగ్ కామెంట్ చేసిన రామ్ చరణ్!

ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి RRR సినిమా చిత్ర బృందంతో చేసిన చిట్ చాట్ లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే చాలామంది రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య స్నేహ బంధం ఈ సినిమాతో మొదలైందని భావిస్తున్నారు. నిజానికి వీరిద్దరి మధ్య అనుబంధం ఎప్పటినుంచో ఉందని తారక్ బయటపెట్టారు.

Jr NTR: ప్రణతి అంటే చరణ్ భయపడతాడు.. షాకింగ్ కామెంట్ చేసిన రామ్ చరణ్!

రామ్ చరణ్, ప్రణతి పుట్టిన రోజులు వరుసగా వస్తాయని, చరణ్ తో కలిసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రాత్రి తనతో కలిసి కారులో వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటామని ఎప్పటి నుంచో మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తారక్ ఈ సందర్భంగా వెల్లడించారు.

బిన్న మనస్తత్వాలు….

ఈ ఇంటర్వ్యూలో సందర్భంగా ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రామ్ చరణ్ తన భార్య ప్రణతి అంటే చాలా భయపడతారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ ఎన్టీఆర్ తెలియజేశారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రణతి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరణ్‌, తాను భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్లమన్నారు. ఇలాంటి వాళ్ల మధ్యే స్నేహం బలంగా ఉంటుందని చెప్పారు తారక్‌. 

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago