Categories: FeaturedMovie News

Charecter Artist Ajay : ఆ రేప్ సీన్ లో ఆమె నన్ను డోంట్ టచ్ మీ అంది… అలాంటి సీన్లంటే భయం..: క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్

Charecter Artist Ajay : హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలానే విలన్ రోల్స్ లో గుర్తుండిపోయే నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు అజయ్. విజయవాడకు చెందిన అజయ్ చదివింది హైదరాబాద్. ఇక యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన అజయ్ నెగెటివ్ షేడ్స్ లో ఎక్కువగా కనిపిస్తూనే మరోవైపు సహాయ నటుడిగా కూడా చాలా సినిమాల్లో నటించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం, సినిమాల్లో నటించేటపుడు పడే ఇబ్బందులను గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రేప్ సీన్ అందుకే చేయను…

తన కెరీర్ లో విలన్ పక్కన తమ్ముడిగానో లేక గ్యాంగ్ లో ఒక మెంబెర్ గానో ఎక్కువగా సినిమాలను చేసిన అజయ్ అలాంటి నెగెటివ్ షేడ్ పాత్రల్లో అమ్మాయిలను రేప్ చేసే సీన్స్ అసలు చేయను అంటూ చెప్పారు. ఇన్నేళ్ల కెరీర్ లో రేప్ సీన్స్ చాలా తక్కువగా చేసానని, అలాంటి సీన్లంటే కొంచెం ఇబ్బందిపడాల్సి వస్తుంది అదీ కాక స్వతహాగా నాకు అమ్మాయిల మీద హింస ఇలాంటివి చాలా బాధ కలిగిస్తాయి అంటూ తెలిపారు. ఒక సినిమాకు ఒప్పుకున్నాక అసలు అందులో పాత్రకు సంబంధిచిన వివరాలు చాలా సినిమాల్లో సెట్స్ కి వెళ్ళాకే తెలుస్తాయి. క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అన్నది ముందుగా తెలుసుకోవాలని అనుకోలేదు.

అలానే ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో రేప్ సీన్ అని ముందే చెప్పలేదు. వెళ్ళాక అమ్మాయిని చూపించి నువ్వు ఆ అమ్మాయిని రేప్ చేయాలి అని చెప్పారు. ఇక అమ్మాయికి అసలు రేప్ సీన్ అనే చెప్పలేదట. నాకు ఆల్రెడీ ఇబ్బందిగా ఉంటే ఆ అమ్మాయి డోంట్ టచ్ మీ అనేసరికి డైరెక్టర్ వైపు చూసాను. ఆయన మాత్రం రేప్ చేయి అన్నారు. ఆ తరువాత నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇక పై అలాంటి సీన్స్ చేయకూడదని అనుకున్నాను అంటూ చెప్పారు అజయ్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago