Surekha Vani -Supritha: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలలోకన్నా సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా తన కుమార్తె సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో సురేఖవాణి చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.
సురేఖ వాణి ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ తన కూతురితో పోటీ కోసం అందాల ప్రదర్శన చేస్తోంది.అందం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు పొట్టి దుస్తులను ధరిస్తూ తరచు ఫోటోషూట్లు జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎన్నోసార్లు ఈ తల్లి కూతుర్లు నేటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యారు.
ఇలా నేటిజన్స్ తమ వ్యవహార శైలిపై భారీగా ట్రోల్ చేసిన తగ్గేదే అన్నట్టు వీరిద్దరూ తరచూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు అయితే తాజాగా సురేఖ వాణి సుప్రీత ఇద్దరు కూడా పొట్టి దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోల పై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.
ఇలా తల్లి కూతురు ఇద్దరు పోటీ పడుతూ థైస్ అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఎవరి అందాలను మేము ఆస్వాదించాలి అంటూ చాలా బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ ఫోటోలలో సుప్రీత కాస్త బొద్దుగా ఉండడంతో సుప్రీత కాస్త లావుగా తయారయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…