Featured

Chiranjeevi : పరోక్షంగా బాలయ్యకి పంచులేసిన చిరు… స్టేజి మీద పొగడటం ఎబ్బెట్టుగా ఉంటుంది…!

Chiranjeevi : ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్లకు ఆదర్శంగా నిలబడే స్థాయికి ఎదిగిన చిరు గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలను చూస్తూ ఆయనను అభిమానించే ఎన్నో కోట్లమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడం జరగలేదు, వేరొకరు ఆయన మీద బురదజల్లినా కూడా ఓర్పుగా వ్యవహారించారు కానీ ఎవరితోను పరుషంగా మాట్లాడలేదు. అయితే తాజాగా చిరు వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేసిన పంచులు మాత్రం బాలయ్యకే అంటూ నేటిజెన్స్ అనుకుంటున్నారు.

ప్రతిసారి చరణ్ నా పేరు ప్రస్థావించడం జనాలకు నచ్చదు…

చిరంజీవి గారు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని రూమర్స్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో చరణ్ కి మీకు మధ్య విబేధాలు ఉన్నాయా అనే ప్రశ్నకు బదులు ఇస్తూ ప్రతిసారి ఇంటర్వ్యూ అయినా మరేదైనా సందర్భం ఏదైనా చరణ్ “మా నాన్నగారు అది ఇది” అంటూ మాట్లాడితే జనాలు చూసాంలే నీది మీ నాన్నగారిది అంటూ నవ్వుతారు. అది అవసరం లేదు, మేము బాగున్నాం, కలిసే ఉన్నాం అని చెప్పడానికి ఇంట్లో గోరుముద్దలు చరణ్ కి తినిపిస్తూ వీడియో చేసి చూపక్కర్లేదు అంటూ చెప్పారు.

మేము కలిసే ఉన్నాం అని ప్రతిసారి చెప్పుకోనవసరం లేదు అంటూ చెప్పారు చిరు. అయితే ఇక్కడ పరోక్షంగా నందమూరి బాలకృష్ణ కు సటైర్లు వేసారంటు చాలా మంది నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. మరి వీటికి కౌంటర్ బాలయ్య లేదా అయన అభిమానులు ఎలా ఇస్తారో చూడాలి. అయితే ఇక్కడ మరికొంతమంది అది మంచు ఫ్యామిలీ గురించే అంటూ మాట్లాడుకుంటున్నారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

3 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

3 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

20 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

20 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago