• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Chiranjeevi : ఖైదీ టైటిల్ తో వచ్చిన మెగాస్టార్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వీర కుమ్ముడు కుమ్మాయి.!!

17 March 2022

మీ గ్యాస్ సిలిండర్‌పై ఈ నంబర్లు ఉన్నాయా? లేకుంటే ప్రమాదం… జాగ్రత్త పాటించండి!

21 February 2026

భారత్-బ్రెజిల్ వాణిజ్య సంబంధాలలో కొత్త మలుపు..

21 February 2026
ADVERTISEMENT

“అత్యధిక నిద్ర కూడా ఆరోగ్యానికి హాని – ఇవి తప్పకుండా తెలుసుకోండి!”

21 February 2026

“Jr NTR దేవర 2.. మే నుంచి షూటింగ్, 2027లో రిలీజ్ ఖరారు!”

21 February 2026

తప్పంతా వారిదే: సునీతా విలియమ్స్ 8 రోజుల మిషన్ 286 రోజులు… నాసా సంచలన నివేదిక.

21 February 2026

తెలంగాణలో కొత్త త్రివేణి సంగమం: గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి కలయిక…

21 February 2026

సిరిసిల్లలో పెద్దపులి సంచారం..హైదరాబాద్ బృందం రంగంలో

21 February 2026

అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన… అల్లు శిరీష్ పెళ్లి ముందు గ్రాండ్ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్…

21 February 2026

Ayesha Meera Case : న్యాయం కోసం 18 ఏళ్లు.. నిందితుడు ఎవరో తెలియకుండానే ముగిసిన ఆయేషా మీరా కేసు!

21 February 2026

చికెన్–మటన్ లివర్: ఆరోగ్యానికి బాగు, అధికంగా తింటే ప్రమాదం!

21 February 2026

కమల్–రజినీ రీయూనియన్ మూవీ ప్రోమో.. ఇంతకీ ఇద్దరిలో ‘హీరో ఎవరు?’

21 February 2026

తనకంటే రెండేళ్లు చిన్నవాడితో అనుపమ ప్రేమలో ఉందా?? ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!

21 February 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, February 21, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Chiranjeevi : ఖైదీ టైటిల్ తో వచ్చిన మెగాస్టార్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వీర కుమ్ముడు కుమ్మాయి.!!

by Lavanya Suresh
17 March 2022
in Featured, Movie News
0
0
SHARES
6
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

80’s ప్రారంభదశలో చిరంజీవి హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశారు. ఆనాటి స్టార్ హీరోలను తట్టుకొని తనకంటూ ఓ కొత్త ఇమేజ్ ని సృష్టించుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఆనాటి స్టార్స్ కు దీటుగా డాన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా షిఫ్టులపై షిఫ్టులుచేస్తూ సినిమాలో రాణించడానికి విపరీతంగా కష్టపడేవారు. స్వశక్తిని నమ్ముకుని వచ్చిన అతి కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒకరు. సినిమాపై అభిమానం,కష్టపడి పనిచేసే మనస్తత్వం ఆనాటి దర్శక నిర్మాతలను బాగా ఆకట్టుకుంది.ఎలాంటి సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్ గా ఎదిగారు.

Chiranjeevi : ఖైదీ టైటిల్ తో వచ్చిన మెగాస్టార్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వీర కుమ్ముడు కుమ్మాయి.!!

ఆ క్రమంలో 1983 ఆయన సినీకెరీర్ ని మలుపు తిప్పిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. నెల్లూరుకు చెందిన ధనుంజయ రెడ్డి, సుధాకర్ రెడ్డి తమ జిల్లా వాసి, దర్శకుడు కోదండరామిరెడ్డిని మద్రాసులో కలిశారు. ఆ క్రమంలో చిరంజీవితో ఒక సినిమా తీయాలని తమ ఆలోచనను చెప్పగానే అనేక సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కోదండరామిరెడ్డి వారితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సినిమా కథ కొరకు పరుచూరి బ్రదర్స్ ను సంప్రదించగా.. ఒక ఆంగ్ల చిత్రం ఆధారంగా వారు సొంతంగా ఒక కథను తయారు చేయడం జరిగింది.

Chiranjeevi : ఖైదీ టైటిల్ తో వచ్చిన మెగాస్టార్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వీర కుమ్ముడు కుమ్మాయి.!!

1983 సంయుక్త క్రియేషన్స్, ధనంజయరెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఖైదీ” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, సుమలత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆనాటి స్టార్ హీరోలు నటించిన ముందడుగు, అడవిసింహాలు లాంటి చిత్రాలను తట్టుకొని ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “రగులుతుంది మొగలి పొద వగలమారి కన్నె ఎద.. లాంటి పాటలు ఆనాటి కుర్రకారును వెర్రెక్కించాయి. చక్రవర్తి అందించిన సంగీతానికి ప్రేక్షకులు అంత మంత్రముగ్దులయ్యారు… ప్రముఖ దర్శక, నిర్మాత విజయబాపినీడు చిరంజీవితో అనేక చిత్రాలు రూపొందించారు. ఆ క్రమంలో మగమహారాజు, మహానగరంలో మాయగాడు, మగధీరుడు లాంటి చిత్రాలనంతరం..

ఇది కూడా చదవండి :

అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన… అల్లు శిరీష్ పెళ్లి ముందు గ్రాండ్ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్…

Chiranjeevi : ఖైదీ టైటిల్ తో వచ్చిన మెగాస్టార్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వీర కుమ్ముడు కుమ్మాయి.!!

1988 శ్యాం ప్రసాద్ ఆర్ట్స్, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో “ఖైదీ నెంబర్ 786” చిత్రం విడుదల అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కోటి స్వరపరిచిన “గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నీ గుండెలో మ్రోగిందిలే వీణ పాట.. ఈ గీతం ఆంధ్ర దేశం అంతటా ఒక ఊపు ఊపింది. చిరంజీవితో సమానంగా భానుప్రియ స్టెప్పులు ఇరగదీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత సినిమాలలో నటించడం మానేసి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ క్రమంలో.. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సినిమాలలో నటిస్తానని మెగాస్టార్ ప్రకటించడం ఆయన అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది.

Chiranjeevi : ఖైదీ టైటిల్ తో వచ్చిన మెగాస్టార్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వీర కుమ్ముడు కుమ్మాయి.!!

ఆ క్రమంలో ఆయన అనేక కథలను విన్నప్పటికీ చివరికి “కత్తి” అనే తమిళ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తూ 2017 లైకా ప్రొడక్షన్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా రామ్ చరణ్ నిర్మాణం, వి.వి.వినాయక్ దర్శకత్వంలో “ఖైదీ నెంబర్ 150” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, కాజల్ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. “అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు.. అనే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులను చూసి చిన్న పిల్లలు సైతం డాన్స్ చేశారు. “రత్తాలు రత్తాలు.. ఒసోసీ రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు… అనే పాటలో లక్ష్మీరాయ్ తో వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను చూపుతిప్పుకోకుండా చేశాయి. వి.వి.వినాయక్ దర్శకత్వం, చిరంజీవి నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాని విజయం వైపు నడిపించాయి. ఇలా ఖైదీ అనే టైటిల్ తో వచ్చిన చిరంజీవి మూడు చిత్రాలు ఉమ్మడి రాష్ట్రాల్లో వీర కుమ్ముడు కుమ్మాయనడంలో సందేహం లేదు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

“Jr NTR దేవర 2.. మే నుంచి షూటింగ్, 2027లో రిలీజ్ ఖరారు!”

21 February 2026

అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన… అల్లు శిరీష్ పెళ్లి ముందు గ్రాండ్ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్…

21 February 2026

కమల్–రజినీ రీయూనియన్ మూవీ ప్రోమో.. ఇంతకీ ఇద్దరిలో ‘హీరో ఎవరు?’

21 February 2026

తనకంటే రెండేళ్లు చిన్నవాడితో అనుపమ ప్రేమలో ఉందా?? ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!

21 February 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

“అత్యధిక నిద్ర కూడా ఆరోగ్యానికి హాని – ఇవి తప్పకుండా తెలుసుకోండి!”

21 February 2026

“Jr NTR దేవర 2: మే నుంచి షూటింగ్, 2027లో రిలీజ్ ఖరారు!”

21 February 2026

తప్పంతా వారిదే: సునీతా విలియమ్స్ 8 రోజుల మిషన్ 286 రోజులు… నాసా సంచలన నివేదిక.

21 February 2026

తెలంగాణలో కొత్త త్రివేణి సంగమం: గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి కలయిక…

21 February 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk