Featured

Chiranjeevi -Nassar: నేను హోటల్ లో పని చేయడం చూసి చిరంజీవి అలా అన్నారు… నటుడు నాజర్ షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi -Nassar:దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నాజర్.తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ చిరంజీవి ఇద్దరు కలిసి ఒకే యాక్టింగ్ స్కూల్లో చేరామని తెలియజేశారు.

Chiranjeevi -Nassar: నేను హోటల్ లో పని చేయడం చూసి చిరంజీవి అలా అన్నారు… నటుడు నాజర్ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా ఇద్దరూ ఒకే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్న చిరంజీవి మాత్రం పెద్ద నటుడిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారని తాను మాత్రం హోటల్లో పని చేస్తూ ఉండి పోయాయని నాజర్ తెలిపారు.తనకు నెలనెలా డబ్బులు వస్తే మంచిగా ఉంటుంది సినిమా అంటే ఎప్పుడో డబ్బులు వస్తాయి ఇబ్బంది అవుతుందని సినిమా సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నానని తెలిపారు.

Chiranjeevi -Nassar: నేను హోటల్ లో పని చేయడం చూసి చిరంజీవి అలా అన్నారు… నటుడు నాజర్ షాకింగ్ కామెంట్స్!

ఇలా తాజ్ కోరమండల్ హోటల్లో పని చేస్తుండగా ఒకరోజు సైకిల్ పై వెళ్తున్న సమయంలో చాలామంది గుంపుగా ఉన్నారు. ఏం జరిగిందని అక్కడికి వెళ్లి చూస్తే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి తనను చూడకముందే వెనక్కి తిరిగి వెళ్దామని వెళ్తుండగా చిరంజీవి నన్ను చూసి పలకరించారు. ఏం చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్ అని అడగగా హోటల్లో పని చేస్తున్నానని తెలిపాను.అదేంటి ఎంతో గొప్ప యాక్టర్ వి ఇలా హోటల్లో పని చేయడం ఏంటి రేపు ఒకసారి నన్ను కలువు అంటూ చిరంజీవి ఆరోజు చెప్పారు.

చంపేస్తానని బెదిరించారు…

ఇక ఆ తర్వాత నేను చిరంజీవి గారిని కలవలేదని అయితే బాలచందర్ దర్శకత్వంలో తనకు సినిమా అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా నాజర్ చెప్పారు.అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించే అవకాశం మాత్రమే వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇకపోతే యాక్టింగ్ స్కూల్లో చదువుకునే సమయంలో మేము ప్రతిరోజూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాక్టింగ్ స్కూల్ కి వెళ్లేవాళ్లం ఆ సమయంలో అందరం కలిసి ఆంధ్ర మెస్ నుంచి భోజనం తెచ్చుకునే తినేవాళ్ళం. అయితే ఒకరోజు నేను అన్నం మాత్రమే తీసుకు వెళ్ళడంతో అది చూసిన చిరంజీవి ఉదయమే క్యారేజ్ కోసం ఇబ్బంది పెడితే చంపేస్తాను. రేపటి నుంచి నువ్వు కూడా మాతో పాటే తినాలి అని చిరంజీవి తనకి వార్నింగ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా నాజర్ గుర్తు చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago