Featured

Geetu Royal: క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరువిప్పిన గలాటా గీతు… భారీ రెమ్యునరేషన్, పర్సనల్ గా కలవాలట!

Geetu Royal: టిక్ టాక్ వీడియోలు, బిగ్ బాస్ రివ్యు ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గీతా రాయల్. చిత్తూరు యాసలో గలగలా మాట్లాడుతూ గలాటా గీతగా పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీత క్యాస్టింగ్ కౌచ్ గురించి తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

Geetu Royal: క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరువిప్పిన గలాటా గీతు… భారీ రెమ్యునరేషన్, పర్సనల్ గా కలవాలట!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మాట్లాడటం అంటే ఎంతో ఇష్టమని అందుకే తను ఆర్జె కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు.ఇక పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి తనకు సినిమా అవకాశాలు వచ్చాయని కాకపోతే తనకు యాక్టింగ్ రాకపోవడంతో నో చెప్పినట్లు గీత ఈ సందర్భంగా తెలిపారు. ఆ తరువాత మహేశ్‌ విట్టాతో కల్ట్ గ్యాంగ్‌, సోహైల్‌తో లక్కీ లక్ష్మణ్‌ మూవీలో చిన్న పాత్రలు చేశాను.

Geetu Royal: క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరువిప్పిన గలాటా గీతు… భారీ రెమ్యునరేషన్, పర్సనల్ గా కలవాలట!

ఇంటర్వ్యూ సందర్భంగా గీత మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. తనకు హోస్టింగ్ అంటే ఇష్టమని ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ నిర్వహించడం కోసం హోస్ట్ గా ఆఫర్ రావడం, మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. మూడు రోజులపాటు ఎంచక్కా ఆస్ట్రేలియాలో షాపింగ్ చేయవచ్చని ఓకే చెప్పాను. తీరా టికెట్స్ బుక్ చేసుకొనే సమయానికి మేనేజర్ పి ఏ ఫోన్ చేసి మీకు పర్సనల్ గా కూడా ఓకే కదా అని అడిగారు.

భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు…

అతను అలా అడిగే సరికి నా పనులన్నీ చేయడం కోసం అసిస్టెంట్ వస్తారని ఓకే చెప్పాను. అందుకు అతను కాదు మేడమ్ మా మేనేజర్ తో పర్సనల్ గా మీకు ఓకే కదా అని అడిగారు. నాకు మైండ్ బ్లాక్ అయింది. వెంటనే నో చెప్పాను.ఇక అతను పర్సనల్ గా కాకపోయినా ఈవెంట్ కోసం అయినా రమ్మని చెప్పారు అయితే నాకు భయం వేసి ఈవెంట్ కి వెళ్లడమే మానేశానని ఈ సందర్భంగా గీత తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago