Featured

Sumanth : సినిమా తీసేటప్పుడే అర్థం అవుతుంది దాని పరిస్థితి… సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సుమంత్…

Sumanth : అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా తెలుగు సినిమాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ప్రేమ కథ సినిమాతో చలన చిత్ర రంగానికి పరిచయం అయ్యాడు. తాత పోలికలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కథనాయకుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరావు పాత్రను పోషించాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుమంత్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ తో తన అనుబంధం…..

సుమంత్ హీరోగా పరిచయం అయిన మొదటి సినిమా ప్రేమకథకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆయనతో అనుబంధం గురించి చెబుతూ, తనను రాము అని పిలవడం అలవాటని, రామ్ గోపాల్ వర్మతో సినిమాలలోకి రాక ముందు నుండి బాగా చనువు ఉందని చెప్పాడు. తన డైరెక్షన్లో చేయడం ఒక ఫ్రెండ్ తో చేసినట్టు ఉంటుందని చెప్పారు. ఇక ప్రేమకథ సినిమా గురించి చెబుతూ క్లైమాక్స్ నాకు నచ్చదని, కానీ ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలియజేసారు. అయితే ఒక సినిమా స్క్రిప్ట్ ఓకే చేసేటప్పుడు సినిమా గురించి ఏం తెలియదని, షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులకే సినిమా పరిస్థితి అర్థం అవుతుంది అని చెప్పారు.

ఇక రీషూట్ ల గురించి చెబుతూ… ఒకసారి అవి సినిమా విజయానికి హెల్ప్ అవుతాయని, ఒకొక్కసారి దెబ్బపడుతుంది అని చెప్పారు. ఉదాహరణగా సత్యం సినిమా విడుదలకు వారం ముందు మామయ్య నాగార్జున సలహా మేరకు రేషూట్ చేసామని, అది సినిమా విజయానికి కలిసొచ్చిందని చెప్పారు. ఇక భాయ్ సినిమా అలా చేసిన బాగా దెబ్బ పడిందని తన ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago