Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొద్ది రోజుల్లో నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులు అయ్యాయని రెండవ భర్తకు కూడా విడాకులు ఇచ్చి మూడవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ విషయం గురించి మెగా కుటుంబం ఏ విధంగాను స్పందించలేదు.
ఇక శ్రీజ మూడవ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రావడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ విషయంపై స్పందించి ఆ వార్తలను కొట్టి పారేశారు. అయితే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాత్రం చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీజ ఆప్త మిత్రుడిని మూడో పెళ్లి చేసుకోబోతుందని కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇలా తన కూతురికి మూడవ పెళ్లి చేయడం చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు.
ఇలా మెగాస్టార్ చిరంజీవికి తన కూతురికి మూడవ పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆయనను ఒప్పించారని పాప సంతోషమే మనకు ముఖ్యం అంటూ బలవంతంగా చిరంజీవిని పెళ్లికి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి తన కూతురికి పెళ్లి చేయటం ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒత్తిడి కారణంగా చేస్తున్నప్పటికీ ఆస్తి విషయంలో మాత్రం ఈయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు.అయితే తన భవిష్యత్తు కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం మెగాస్టార్ చిరంజీవి తన ఆస్తిని ముగ్గురు పిల్లలకు సమానంగా పంపకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈయన తనకున్న ఆస్తిని మూడు భాగాలు చేసి ముగ్గురు పేర్లు మీద రాశారని, తన బిడ్డల భవిష్యత్తు కోసమే మెగాస్టార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఇలా ఆస్తి పంపకాల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజము ఉందో మాత్రం తెలియడం లేదు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…