తాలిబన్ల అధీనంలోకి వచ్చిన అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజు రోజుకూ అల్లకల్లోలంగా మారుతున్న విషయం తెలిసిందే.. ఇక పరిస్థితులు మరింత దారుణంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేసింది భారత్. అయితే ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆఫ్గనిస్తాన్ కాబుల్‌లోని ఇండియన్ ఎంబసీ సిబ్బంది సహా భద్రతా అధికారులను హుటాహుటిన భారత్ కు తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ తన ట్విటర్ వేదికగా తెలియజేసారు. ఈ నేపధ్యంలో కాబుల్ నుంచి 120 మందికి పైగా అధికారులు మరియూ సిబ్బందితో వాయుసేన సి-17 విమానం కాబుల్ నుంచి బయల్దేరింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…