Comedian Pruthvi Raj : పవన్ కళ్యాణ్ ని తిడతారా?? రోజా, వాసిరెడ్డి పద్మ మీద ఉహించని కామెంట్స్ చేసిన కమెడియన్ పృథ్వీ రాజ్…!

Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.

పవన్ ను ఆ ఒక్క విషయంపైనే విమర్శలు…

వైసీపీ నుండి బయటకు వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. అయితే ఆయన మీద ఆరోపణల్లో నిజం లేదంటూ చెబుతున్న పృథ్వీ గారు, కనీసం ఆ ఆరోపణలు నా మీద వచ్చినపుడు పార్టీ అధినేతగా నన్ను పిలిచి అసలు జరిగింది ఏమిటి అని ఒక మాట అడగలేదు. జగన్ కనీసం పిలిచి ఒకసారి మాట్లాడినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు అంటూ చెబుతూ కొంతమంది ఎంపీల మీద అలాంటి ఆరోపణలు వచ్చాయి. అంతేకాక పార్లమెంట్ లో కూడా వాటిపైన చర్చ జరిగింది కదా అలాంటి వాళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ మాట్లాడారు.

ఇక మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసి రెడ్డి పద్మ, మంత్రి రోజా ఇలాంటి వాళ్లంతా అప్పుడు ఏమయ్యారు. అలాంటి వీడియోలు బయటికి వచ్చినా వాళ్ళను ఏం అనరా అంటూ మాట్లాడారు. ఇక పవన కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తప్ప వాళ్ళ దగ్గర పవన్ ను విమర్శించడానికి మరో సాకు లేదని రెండు పెళ్లిళ్లు రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ మాట్లాడటమే తప్పు వేరే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉండదు అంటూ విమర్శించారు. ఇక చాలా మంది టీటీడీ ఉద్యోగులే జగన్ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారని, తొందర్లోనే ఈ దరిద్రం దిగిపోతుందని భావిస్తున్నారు. ప్రజలూ అలానే అనుకుంటున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago