General News

Bombay High Court: న్యాయమూర్తి జీవితాన్ని మార్చేసిన వివాదాస్పద తీర్పు… ఏకంగా రాజీనామా చేసిన న్యాయమూర్తి!

Bombay High Court: ఒక్క వివాదాస్పద తీర్పు ఆ న్యాయమూర్తి కెరీర్ నే ప్రశ్నార్థకంగా చేసింది. తాజాగా తను రాజీనామా చేసింది. గతంలో కీలకమైన లైంగిక దాడి కేసులో తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

Bombay High Court: న్యాయమూర్తి జీవితాన్ని మార్చేసిన వివాదాస్పద తీర్పు… ఏకంగా రాజీనామా చేసిన న్యాయమూర్తి!

గతంలో బాంబే హైకోర్ట్ నాగ్ పూర్ బేంచ్ అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ పుష్ప గనేడివాలా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆమె రాజీనామా చేసిన వెంటనే ఆమోదం పొందింది.

5Bombay High Court: న్యాయమూర్తి జీవితాన్ని మార్చేసిన వివాదాస్పద తీర్పు… ఏకంగా రాజీనామా చేసిన న్యాయమూర్తి!

గతంలో లైంగిక దాడి కేసులో.. మైనర్ చేతులు పట్టుకోవడం, బట్టలను నిమరడం, ప్యాంట్ జిప్ విప్పడం వంటివి లైంగిక దాడి కిందకు రావంటూ తీర్పు చెప్పింది. లైంగిక కోరకలతో శరీరాన్ని తాకుతూ.. శరీరాన్ని పట్టుకుంటేనే.. పోక్సో యాక్ట్ కిందికి వస్తుందని ఆమె తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును ఇటీవల బాంబే హైకోర్ట్ కొట్టేసింది. 

దాంతో తిరిగి సెషన్స్ న్యాయమూర్తిగా..

వాస్తవానికి ఈ తీర్పు కన్నా మందే శాశ్వత న్యాయమూర్తితా నియమించాలనే సిఫార్సు ఉంది. 2021 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీం కోర్ట్ ఈ సిఫార్సులను వెనక్కి తీసుకుంది. ఏడాది పాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగింది. ఈ గడువు మొన్నటితోనే ముగిసింది. తిరిగిపొడగించలేదు. దాంతో తిరిగి సెషన్స్ న్యాయమూర్తిగా పనిచేయాల్సి వచ్చేది. ఈ కారణంతోనే జస్టిస్ పుష్ప రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఇచ్చిన తీర్పు వల్లేనే జస్టిస్ పుష్ప కెరీర్ ఒడిదుడుకులకు లోనైందని అంతా అనుకుంటున్నారు. ఒక్క వివాదాస్పద తీర్పు ఆమె కెరీర్ నే ప్రశ్నార్థకంగా మార్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago