దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్ఫంగా పెరుగుతున్నాయి. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 44,643 మంది కరోనా సోకినట్లు తేలింది. దేశవ్యాప్తంగా మరో 464 మంది మరణించారు. ఇక రాష్ట్రాలవారిగా చూస్తే కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మొత్తం కేసులు సంఖ్య 3.18 కోట్లకు చేరుకొగా… 4.26లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
ప్రస్తుతం దేశంలో 4,14,159 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మెుత్తం కేసుల వృద్ది రేటు 1.30 ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. గురువారం వరకు 41వేల మంది కరోనాను జయించారు. దీంతో ప్రస్తుతం కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ టీకాలు పంపిణి వేగంగా జరుగేలా ప్రయత్నిస్తోంది. గురువారం 57.97లక్షల మంది టీకాలు వేయించారు. ఇప్పటివరకు మెుత్తం డోసుల వెయించుకున్న వారి సంఖ్య 49.5 కోట్ల మార్కును దాటింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…