పోర్నోగ్రఫీ సంబంధించిన మరో వ్యవహారం బయటకు వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్‌పై కేసు నమోదైంది. ఉల్లూ యాప్ డిజిటల్ ప్రై.లి. కంపెనీ అనే సంస్థ అశ్లీల కంటెంట్‌తో కూడిన వీడియాలు రూపొందిస్తున్నరని పోలీసులు సంస్థపై కేసులు నమోదు చేశారు. కంపెనీ సీఈవో అయిన విభూ అగర్వాల్, కంపెనీ హెడ్ అంజలీ రైనాలపై ఐపిసి సెక్షన్ 354 కింద నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. అలాగే ఉల్లూ ఆఫీస్‌లోని స్టోర్ రూమ్‌లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
విభూ అగర్వాల్ బాత్ బాన్ గయూని,డాన్స్ బార్ సినిమలతో పాటు పలు వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. తర్వాత ఉల్లూ యాప్ డిజిటల్ ప్రై.లి పేరుతో కంపెనీని ప్రారభించి హిందీ, ఇంగ్లీష్‌తో పలు ప్రాంతియ భాషల్లో అశ్లీల వీడియోలు చిత్రికరించనట్లు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…