దేశంలో కరోనా కేసులు స్వల్ఫ హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం విడుదల చేసిన నివేదికలో 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా శనివారం 38 వేలుగా నమోదవ్వగా… 617 మంది మృతిచెందారు. శుక్రవారంతో పోలిస్తే ఇది 13 శాతం కంటే తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ప్రస్తుతం 4,12,153 కేసులు యాక్టివ్‌గా ఉండగా 3,10,55,861 మంది కరోనా నుంచి కొలుకున్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ పంపీణి వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. 24 గంటల్లో 49,55,138 మందికి టీకాలు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…