ప్రపంచంలోనే అత్యంత క్రూరమైనది.. భయంకరమైన వాటిలో చెప్పుకోదగ్గది కొండచిలువ. ఇది అత్యంత ప్రమాదకరమైనది కూడా. ఎంత పెద్ద జంతువును అయినా అలవోకగా చంపి తినేస్తుంది. అయితే అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్ లో చూస్తుంటం. ఎంత పెద్ద జంతువు అయినా కొన్ని జంతువులకు బలి అవుతూ ఉంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ముసలి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.
నీటిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద జంతువునైనా సింపుల్ గా చంపేయగలదు. నీటిలో దానికి అంత బలం ఉంటుంది. దాదాపు వెయ్యి ఎనుగులకు ఎంత బలం ఉటుందో అంత బలం దానికి నీటిలో ఉన్నప్పుడు ఉంటుందట. తన ఏరియాలోకి వస్తే అడవికి రాజైన సింహనికి కూడా చుక్కలు చూపిస్తుంది. అయితే తాజా వీడియోలో కొండచిలువ ఓ కొలను దగ్గరకు వస్తుంది.
నీళ్లు తాగడానికి వచ్చిన ఆ కొండచిలువను.. అదును చూసి దానిపై దూకేసింది. ఈ వీడియోలో పెద్ద కొండచిలువ ఒక సరస్సు సరిహద్దులో పాకుతూ ఉండటం మీరు చూడవచ్చు. బహుశా దాహం తీర్చుకునేందుకో, స్నానం కోసమో అది అక్కడికి వచ్చి ఉండవచ్చు. దాన్ని గమనించిన ఓ మొసలి సరస్సు ఒడ్డుకు చేరుకుని కాపు కాచింది. సరైన సమయం కోసం చూసి కొండచిలువపై ఎటాక్ చేసింది. దానికి ఏ మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేకుండా పూర్తిగా నమిలేసింది.
దీంతో దాని ప్రాణం అక్కడిక్కడే పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. అయితే ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రతీ ఒక్కరూ దీనిని చూసి లైక్ లు కొడుతున్నారు. వామ్మో.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిని 72 వేలకు పైగా చూశారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…