General News

వెంకీమామ ని వదలని సైబర్ క్రైం పోలీసులు.. ఏం చేశారంటే..?

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది..అయన సినిమాకోసం ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. ట్రెండ్ కి తగ్గట్లు సినిమాలు చేస్తుంటారు వెంకటేష్. సోలో హీరోగా తన ప్రాభల్యం తగ్గిపోతుందని తెలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆధారం అయ్యారు.. టాలీవుడ్ లో ఈ తరం ఈ తరహా సిన్మాలు చేయడానికి ఆద్యం ఆయనే అయ్యారు.. యూత్ ఎక్కువగా ఇష్టపడే అయన సినిమాలు ఇటీవలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు.. కథల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తన వయస్సు కి తగ్గ పాత్రలున్న సినిమాలే ఎంచుకుంటున్నా ఎందుకో ఆ సినిమాలు పెద్దగా ఆడట్లేదు..

రొటీన్ పాత్రలు చేస్తూ వెంకీ బోర్ కొట్టిస్తున్నాడని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఆయనకు F2 తప్పా కమర్షియల్ హిట్ ఏదీ లేదంటే ఆశ్చర్యపోవచ్చు.. తాజగా నారప్ప, F3 సినిమాల్లో నటిస్తున్నారు వెంకటేష్. కాగా సైబర్ క్రైమ్ పోలీసులు తాజగా వెంకీ ని బాగా వాడేస్తున్నారు. ఇంట‌ర్నెట్‌ని విరివిగా వాడుతున్న ఈ కాలంలో ఆన్‌లైన్‌లో మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్ వాడ‌కం తెలియ‌ని వారే కాదు.. తెలిసిన వారు సైతం కొన్ని సార్లు మోస‌పోతున్నారు. వీటిపై అవగాహ‌న క‌ల్పించేందుకు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఏ అవ‌కాశాన్ని వ‌ద‌ల‌ట్లేదు. కొంత‌మంది ప్ర‌ముఖుల‌తో వీటిపై అవ‌గాహ‌న వీడియోలు చేసి విడుద‌ల చేస్తున్నారు అలాగే ఈ త‌రానికి సినిమాలంటే చాలా మందికి ఇష్టం కాబ‌ట్టి.. సినిమాల్లోని మీమ్‌ల‌తో వారు అవేర్‌నెస్ క‌లిగిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆ మ‌ధ్య‌ హాస్య‌బ్ర‌హ్మ బ్ర‌హ్మానందంను రంగంలోకి దింపిన‌ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.. ఆయ‌న చేత అవ‌గాహ‌న క‌లిగించారు. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్‌ని కూడా రంగంలోకి దింపారు. ఆయ‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఓ వీడియోను చేసి విడుద‌ల చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

TD Admin

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago