చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమా గుర్తుందా.? అంత ఈజీగా మరిచిపోయే సినిమా కూడా కాదు ఇది. మొత్తం చిరు కెరీర్‌లో ది బెస్ట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఈ మూవీ అప్పట్లో పెద్దగా ఆడకపోయినా కూడా చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది. ఇక అందులో చిరంజీవి తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో పాత్ర చిన్నారి పాప. అక్షయ పాత్రకు ప్రాణం పోసింది ఈ పాప. ద్విపాత్రాభినయం చేసిన ఈ చిన్నారికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది.
చూస్తుండగానే డాడీ సినిమా వచ్చి 20 ఏళ్లైపోతుంది. ఇక అందులో నటించిన ఆ చిన్నారి కూడా ఇప్పుడు హీరోయిన్ రేంజ్‌లో ఎదిగిపోయింది. ఇంతకీ ఆమె పేరేంటో తెలుసా.? అనుష్క మల్హోత్రా.. డాడీ చిత్రంలో చిరుతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది అనుష్క. ఇద్దరూ అచ్చంగా తండ్రీ కూతుళ్లే అనిపించారు. కానీ ఎందుకో ఏమో మరి.. డాడీ తర్వాత స్క్రీన్‌పై పెద్దగా కనిపించలేదు అనుష్క. అప్పటి చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ కూడా కుళ్లుకునేంత గ్లామర్ డాల్ గా మారిపోయింది.
ఈమధ్యనే ఈ అమ్మడు విడుదల చేసిన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తళుక్కుమంటూ మెరుస్తున్నాయి. మరి రాబోయేతరంలో ఈ ముద్దుగుమ్మ ఎంతమంది తారలకు పోటీ ఇవ్వనుందో తెరపై చూడాల్సిందే..!????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…