Daksha Nagarkar: దక్షా నగార్కర్ పరిచయం అవసరం లేని పేరు.హోరా హోరా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా ఓ పాటలో నటించారు. ఇలా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడమే కాకుండా ఈ సినిమా వేడుకలలో నాగ చైతన్యకు కళ్ళతో సైగలు చేసి హాట్ టాపిక్ గా మారింది.
దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో తెగ పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7 వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగచైతన్య గురించి మాట్లాడుతూ చైతు లాంటి అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుందని తెలిపారు.చైతన్య ఎంతో సింపుల్ గా ఉండటమే కాకుండా అమ్మాయిల విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటారని తెలిపారు.
బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో తనను హగ్ చేసుకోవడానికి ముద్దు పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని అయితే ఆ షూట్ కంప్లీట్ అయిన తర్వాత తన వద్దకు వచ్చి సారీ చెప్పేవారు అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…