Mohanlal: మోహన్ లాల్ మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో కూడా ఈయన పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ లాల్ గురించి మరొక స్టార్ నటుడు శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో వీరిద్దరి మధ్య ఓ సినిమా విషయంలో పెద్ద ఎత్తున మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనివాస్ మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ లాల్ పెద్ద మోసగాడు.. నేను చచ్చేలోపు తన మోసాలన్నీ బయట పెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ…గతంలో ప్రేమ్ నజీర్ తన డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ లో మోహన్ లాల్ నటించాలని కోరారు. అయితే ఇదే విషయాన్ని ఓ సినిమా షూటింగ్ సమయంలో నజీర్ అతనికి చెప్పగా మోహన్ లాల్ మాత్రం ఆసక్తి చూపించలేదు. నేను నడరాజన్ అనే మీడియేటర్ తో మోహన్ లాల్ కు కథ చెప్పినప్పుడు, అతడు నన్ను తిట్టాడు.
అదేవిధంగా ఒక సినిమాకు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చిత్రంలో తాను నటించాలనుకున్నట్లు ఓ వార్త పత్రికతో మోహన్ లాల్ చెప్పడంతో చిత్రంలో తాను నటించాలనుకున్నట్లు ఓ వార్త పత్రికతో మోహన్ లాల్ చెప్పడంతో బాధపడ్డాను.ఇలా తాను ఎన్నో మోసాలు చేశారని వాటన్నింటిని చనిపోయిలోపు బయట పెడతాను అంటూ శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్
వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై మోహన్ లాల్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…