నేడు హుజూరాబాద్ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. . హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో బహిరంగా సభలో పాల్గోననున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణం ముస్తాబైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శాలపల్లికి చేరుకుంటారు. అక్కడి రోడ్డు మార్గంలో సభాస్థలికి వస్తారు. ఈ వేదికపై నుంచే దళిత బంధు పథకాన్ని అధికారికంగా శ్రీకారం చూట్టనున్నారు.
దళితబంధు సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేదికపై నుంచి ఎంపికైన 15 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు అందించనున్నారు. అధికారులు వీరి వివరాలు వెల్లడించలేదు. జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. గాలులు, భారీవర్షం పడినప్పటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…