Featured

Prabhas: ఫ్యాన్స్ మొర ఆలకించిన ప్రభాస్…స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చిన డార్లింగ్!

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈయన ఎలా ఉన్నా కూడా అభిమానులు అమితంగా ఇష్టపడుతుంటారు. బాహుబలి సినిమా కోసం కాస్త శరీర బరువు పెరిగిన ప్రభాస్ అదే బరువును కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి నటించిన రాధేశ్యామ్, ఆది పురుష్ చిత్రాల్లో సైతం అధిక శరీర బరువు ఉన్నారు.

Prabhas: ఫ్యాన్స్ మొర ఆలకించిన ప్రభాస్…స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చిన డార్లింగ్!

ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ప్రభాస్ కాస్త స్లిమ్ గా ఉంటే అందంగా ఉంటారు అంటూ కామెంట్లు చేశారు. ఇకపోతే అధిక శరీర బరువు కారణంగా ప్రభాస్ లుక్ మొత్తం చేంజ్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం తన సినిమా సలార్ కోసం తన శరీర బరువు తగ్గాలని సూచించారట.ఇలా డైరెక్టర్ కండిషన్లు పెట్టడంతో చేసేదేమీ లేక ప్రభాస్ తన శరీర ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు.

Prabhas: ఫ్యాన్స్ మొర ఆలకించిన ప్రభాస్…స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చిన డార్లింగ్!

ఈ క్రమంలోనే భారీగా వర్కౌట్స్ చేస్తూ గత కొన్ని నెలల నుంచి ఈయన కష్టపడుతూ చాలా వరకు శరీర బరువు తగ్గారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈయన స్లిమ్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ప్రభాస్ ఇలాంటి లుక్ లో చూసేసరికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. డార్లింగ్ తిరిగి తన లుక్ లోకి వచ్చారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి ప్రాజెక్టులతో బిజీ కానున్నా ప్రభాస్…

ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానుల కోరిక మేరకు అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కండిషన్ మేరకు ప్రభాస్ అధికంగా శరీర బరువు తగ్గడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈయన శరీర బరువు తగ్గడంతో శరవేగంగా సలార్, ప్రాజెక్టు కె సినిమాల షూటింగులతో బిజీ కానున్నారు. శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకొని వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago