'Dating with KTR..' Sri Reddy's sensational comments..
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంది. ఫిల్మ్ చాంబర్ ముందు సెమీ న్యూడ్‌గా నిరసన తెలిపినప్పటి నుంచి, “నేను పతివ్రతను కాద” అనే స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ ఇచ్చేవరకు, ఆమె ప్రతి చర్య వింతగానే అనిపించేది. తాజాగా ఆమె చేసిన కొన్ని పాత వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఓ మాజీ ఎమ్మెల్యే తనను హోటల్ రూమ్‌కు పిలిచాడని, తనతో హార్ష్‌గా బిహేవ్ చేశాడని బాంబ్ పేల్చిన శ్రీ రెడ్డి, “ఎంత బోల్డ్ అయినా ఆ టైంలో మూడ్ లేకపోతే నో చెప్పేస్తా.. ఆ రోజే అలాగే జరిగింది” అని చెప్పుకొచ్చింది. అంతేకాక, పలువురు హీరోయిన్లను కూడా ఆయన పిలుస్తాడని చెప్పి సంచలనం రేపింది.
ఇంతవరకు ఓకే, కానీ మరో ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డి తన కేటీఆర్ అడ్మైరేషన్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడింది. “మీకు తెలుసో లేదో నాకు తెలియదు.. కేటీఆర్ గారితో ఒక్క డిన్నర్ డేట్‌కి వెళ్లడం నా డ్రీమ్” అని చెప్పింది. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతుండటంతో కామెంట్ సెక్షన్‌లో నెటిజన్ల రియాక్షన్స్ ఊపందుకున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తే, మరికొందరు మాత్రం పచ్చి బూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్నారు.
శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, ఆమె గతంలో చేసిన సంచలన ప్రకటనల నేపథ్యంలో, మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె వ్యక్తిగత జీవితం, అభిప్రాయాలపై నెటిజన్ల భిన్నమైన స్పందనలు కొనసాగుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…