Movie News

Sudigali Sudheer: సుధీర్ కి అవన్నీ అవసరమా… అతని మొబైల్ కూడా పని చేయదు.. ధనరాజ్ షాకింగ్ కామెంట్స్!

Sudigali Sudheer: బుల్లితెర స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసే ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో ధనరాజ్ టీమ్ లో కమెడియన్ గా పనిచేస్తూ నేడు హీరోగా వెండితెరపై అవకాశాలు అందుకునే స్థాయికి ఎదిగారు. చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బుల్లితెరపై స్టార్ నటుడిగా కొనసాగడమే కాకుండా వెండితెర హీరోగా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ విధంగా సుడిగాలి సుదీర్ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారని ధనా ధన్ ధన్ రాజు సుధీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనరాజ్ సుధీర్ అసలు వ్యక్తిత్వం ఎంటో బయటపెట్టారు.సుధీర్ తన టీమ్ లో కమెడియన్ గా పనిచేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరితో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు.

ఇప్పటికీ ఆయన ఇతరుల పట్ల అంత గౌరవంగా ఉంటారు కనుక అతనికి అంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు.చిన్నప్పటి నుంచి సుదీర్ చూడని కష్టం అంటూ లేదు చిన్నప్పుడే తన కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని సుధీర్ ఎంతో కష్టపడి నేడు ఈ స్థాయికి వచ్చారు. ఈతరం వారందరూ కూడా సుదీర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ధనరాజ్ తెలిపారు.

సుధీర్ చాలా మారాలి…


ఇకపోతే సుధీర్ బుల్లితెర కార్యక్రమాల్లో, తన స్కిట్ లలో నిత్యం అమ్మాయిలతో ఎంతో చనువుగా ఉంటారు కానీ వ్యక్తిగత జీవితంలో అలా కాదు. సుధీర్ కనీసం పార్టీలకు కూడా సరిగ్గా అటెండ్ కారు. 9 గంటలు అయితే సుధీర్ ఫోన్ కూడా సరిగా పని చేయదు. అయితే సుధీర్ కిఇంత స్టార్డం వచ్చిన తర్వాత కూడా ఆయన తన పై పంచులు వేయించుకోవడం అవసరమా. ఈ విషయంలో సుధీర్ మారాలి అంటూ ధనరాజ్ తన మనసులో ఉన్న మాటలను బయట పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago