Dhanya Balakrishna: ప్రస్తుతం నటి ధన్య బాలకృష్ణ, కల్పిక గణేష్ మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరుగుతుంది. కల్పిక ముందుగా ధన్యబాల కృష్ణ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ రెండవ వివాహం చేసుకున్నది అంటూ వీడియో షేర్ చేశారు. ఇక ఈ వీడియో డిలీట్ కావడంతో ఒక కోలీవుడ్ హీరో అండతోనే ధన్య తన వీడియో డిలీట్ చేయించిందని కల్పిక ఆరోపణలు చేశారు.
నీ పవర్ తోటి నువ్వు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీడియో డిలీట్ చేయించావు నా పవర్ ఏంటో తెలిస్తే భస్మం అయిపోతావు ఈ విషయం గురించి కోర్టులో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరింది కల్పిక. ఇక కల్పిక చేసిన ఈ వ్యాఖ్యలపై దన్య స్పందిస్తూ కల్పిక గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా కల్పిక గణేష్ గురించి ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ… కల్పిక ఒక తాగుబోతు అని, తను ఎప్పుడు మద్యం మత్తులో ఉండి ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. అసలు తనేం మాట్లాడుతుందో తనకు కూడా గుర్తు ఉండదని కల్పికా గురించి ధన్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈమె స్మోకింగ్ కూడా చేస్తుంది. గంజాయి కొట్టి ఏది పడితే అది వాగుతూ ఉంటుందని తెలిపారు.
ఇలా తన మాటలు నేను ఏమాత్రం పట్టించుకోనని మీరు కూడా తన మాటలు పట్టించుకోని మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి అంటూ ధన్య కల్పికకు షాక్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.ఇక వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ ఉండడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…