Movie News

Ramgopal Varma: వర్మకు కాళ్ళునాకే అలవాటు ఇప్పటిది కాదా…అప్పటి నుంచే ఆ అలవాటు ఉందా?

Ramgopal Varma: సంచలన దర్శకుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఈయన చేసే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన విజయాలను అందుకున్నాయి. ఈ విధంగా వర్మ సినిమాలంటేనే అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఇక ఈ మధ్యకాలంలో వర్మ చేసే సినిమాలన్నీ కూడా నాసిరకం సినిమాలే అని చెప్పాలి.

ఈ మధ్యకాలంలో వర్మ ఎక్కువగా బయోపిక్ చిత్రాలు,క్రైమ్ హర్రర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయి. ఇకపోతే తాజాగా ఈయన డేంజరస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఒక లెస్బియన్ కథంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్మ చేసిన చేష్టలు అందరికీ అసహ్యానికి గురి చేస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పలువురు బోల్డ్ బ్యూటీస్ తో ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యంగా అశు రెడ్డితో వర్మ చేసిన ఇంటర్వ్యూ ఇలాంటి. ఆమెను తాకరాని చోట తాకుతూ కాళ్ళ కింద కూర్చొని వర్మ వింతగా ప్రవర్తించాడు.

Ramgopal Varma: వర్మ మరీ ఇంత దిగజారిపోవాలా….

ఇకపోతే వర్మ అశు రెడ్డితో ఇంటర్వ్యూ చేసే సమయంలో ఈయన ఆమె కాలిని తీసుకొని నాకడం అందరిని విస్మయానికి గురి చేసింది.దీంతో దీంతో చాలా మంది వర్మ వ్యవహారి శైలి పై మండిపడుతూ మరి ఇంత దిగజారి పోవాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయనకు ఇలా కాళ్లు నాకే అలవాటు ఇప్పటిది కాదని ఈయనకు జీఎస్టీ తీసినప్పటినుంచే మొదలైందనే కామెంట్స్ వినపడుతున్నాయి. అంతకముందు వరకూ తీసినవన్ని ఫ్యాక్షన్, హర్రర్ సినిమాలు అందుకే వర్మ గురించి ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago