Categories: FeaturedMovie News

Jabardasth Vinod : నేను చావు బతుకుల మధ్య ఉంటే… సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఎలాంటి సాయం చేసారంటే… మెసేజ్ చేసి..: జబర్దస్త్ వినోద్

Jabardasth Vinod : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైంలైట్ లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ సంపాదించుకున్నా ఆ తరువాత జబర్దస్త్ నుండి వెళ్లిపోయినవారు ఉన్నారు. మొదటి నుండి జబర్దస్త్ అనగానే బాగా ఫేమస్ అయింది మాత్రం లేడీ గేటప్స్ వేసేవాళ్ళు. ఈ షో ద్వారా లేడీ గెటప్స్ వేసే వినోదిని, సాయి, పావని వంటి వారు మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా వీరిలో వినోద్ ను అందరూ అమ్మాయి అనే అనుకుని పొరపాటు పడ్డారు. చమ్మక్ చంద్ర టీంలో చంద్ర కి పెయిర్ గా ఎన్నో స్కిట్స్ చేసిన వినోద్ జబర్దస్త్ కి క్వీన్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ వినోద్ అనారోగ్యంతో బరువు తగ్గి ఇపుడిపుడే కోలుకుంటున్నాడు.

జబర్దస్త్ వాళ్ళు ఎలాంటి సాయం చేసారంటే…

జబర్దస్త్ లో ఒక వెలుగు వెలిగిన వినోదిని ప్రస్తుతం జబర్దస్త్ నుండి బయటకి వచ్చి ఇతర షోలు చేస్తూ యాంకరింగ్ చేసుకుంటున్నారు. అయితే మధ్యలో ఊపిరి తిత్తుల్లో నీరు చేరడం వల్ల అనారోగ్యంతో చికిత్స తీసుకుని సన్నగా మారిపోయాడు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వినోద్ మళ్ళీ తన ఈవెంట్స్, యాక్టింగ్ కెరీర్ లో బిజీ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో ఉన్నపుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.

అక్కడ ఫుడ్ విషయంలో బయటికి వచ్చి కొంతంది చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ గుర్తింపు ఆ సంస్థ వల్లే వచ్చింది, ఒక్కొక్కరికి ఒక్కో ఉద్దేశం ఉండొచ్చు నాకైతే బాగుంది అంటూ చెప్పాడు వినోద్. ఇక అనారోగ్యంతో ఉన్నపుడు సుధీర్, ఆది ఇంకా జబర్దస్త్ వాళ్ళు కొంతమంది ఫోన్లో మెసేజ్ చేసేవారు ఎలా ఉన్నావ్ అని పలకరించారు అంటూ చెప్పాడు వినోద్. అయితే ఎవరినీ సాయం అడగలేదని నాకు సహాయం, సానుభూతి వద్దని కేవలం అభిమానిస్తే చాలంటూ చెప్పాడు వినోద్. జబర్దస్త్ లో వాళ్ళతో కూడా ఎక్కువగా ఎపుడూ మాట్లాడింది లేదంటూ కనిపిస్తే పలకరించడం తప్ప కావాలని వారికి ఫోన్ చేసి మాట్లాడటం ఇదంతా లేదని చెప్పాడు వినోద్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago