Featured

Jabardasth Movie: సమంత, సిద్ధార్థ్ విడిపోక ముందు ఆ సినిమా అన్ని వివాదాలకు కారణం అయిందా?

Jabardasth Movie:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంతా విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సమంత ఈ ఏడాది శాకుంతలం, యశోద వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సమంత నాగ చైతన్య ప్రేమలో పడకు ముందు ఈమె హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Jabardasth Movie: సమంత, సిద్ధార్థ్ విడిపోక ముందు ఆ సినిమా అన్ని వివాదాలకు కారణం అయిందా?

వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండటం.వల్ల వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత సిద్ధార్థ్ 2013వ సంవత్సరంలో నటించిన సినిమా జబర్దస్త్. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అనుష్క శర్మ జంటగా నటించిన బ్యాండ్ బాజా భారత్ అనే చిత్రాన్ని కాపీ చేశారంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

Jabardasth Movie: సమంత, సిద్ధార్థ్ విడిపోక ముందు ఆ సినిమా అన్ని వివాదాలకు కారణం అయిందా?

ఈ విషయంపై నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కోర్టుకి కూడా వెళ్ళింది.ఇకపోతే ఈ సినిమా సమయంలో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సమంత సిద్దార్థ్ కిమంచి క్రేజ్ ఉండేది ఈ క్రమంలోనే వీరికి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకున్న డైరెక్టర్ లింగుస్వామి జబర్దస్త్ సినిమాని తమిళంలో డబ్ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేశారు.

ఆ కారణం వల్లే సిద్ధార్థ్ తో సమంత బ్రేకప్…

అయితే ఈ సినిమాని రీమేక్ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కోర్టుకు వెళ్లడంతో ఈ సినిమా రీమేక్ చేయకూడదని కోర్టు స్టే విధించింది. ఇక చేసేదేమిలేక డైరెక్టర్ లింగుస్వామి వెనక్కి తగ్గడంతో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని వాణి కపూర్, నాని జంటగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. అయితే ఈ సినిమా సమయంలో జబర్దస్త్ సినిమా ఎన్నో వివాదాలను సృష్టించిందని చెప్పవచ్చు.అయితే సిద్ధార్థ వేరొకరితో ప్రేమలో ఉన్నారని తెలియడంతో సమంత అతని నుంచి విడిపోయి నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే నాలుగేళ్ల తరువాత సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన చేయడంతో సిద్ధార్థ్ సమంత గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago