Featured

సన్నీతో గొడవలో సిరి బాగా హర్ట్ అయిందా..హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి హనీమూన్ అంటూ.. !

బిగ్ బాస్ హౌస్ లో మొన్న జరిగిన టాస్క్ లో సిరికి.. సన్నీకి మధ్య విపరీతమైన గొడవ జరిగిన విషయం తెలిసిందే. దాని ఎఫెక్ట్ తో వారిద్దరు ఒకరినొకరు మాట్లాడుకోకపోవడంతో పాటు.. హౌస్ లో ఎవరికి వారు సపరేట్ గా కూర్చుని.. ఒంటరిగా కనిపించారు. సిరి.. సన్నీతో గొడవ కారణంగా బాగా హర్ట్ అయినట్లు కనిపించింది.

నైట్ అంతా ఏడుస్తూ కనిపించింది. ఒక్క గేమ్‌ ఓడిపోతే ఓడిపోయినట్లేనా అంటూ అర్ధరాత్రి 1 గంటలకు గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ఆమెను షణ్ముక్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. హౌస్ లో మిగతా వాళ్లు ఏమన్నా పట్టించుకోకు.. నేను ఏదైనా అంటే ఫీల్ అవ్వు సిరి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోని జ్యోతిష్యురాలు శాంతిని పంపాడు బిగ్‌బాస్‌.

అందులో ఆమె సీక్రెట్ రూంలో ఉండి స్క్రీన్ పై ఆమె.. హౌస్ లో ఉన్న సభ్యుల జాతకాలు చెప్పింది. సిరి జాతకం చెబుతూ.. సిరి హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకొని.. హనీమూన్ కు వెళ్తుందని చెప్పింది. బిగ్ బాస్ ఓ అనౌన్స్ మెంట్ చేయగానే అందరూ షాక్ కు గురవుతారు. అందరూ సూట్ కేసులు సర్దుకొని రండి అంటూ చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులందరూ సూట్‌కేసులు ప్యాక్‌ చేసుకోమని హౌస్ బయటకు వచ్చాడు.

ఇక మీలో ఒకరి ప్రయాణం ముగిసిందని.. బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చాడు. అందరు తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఇంటి నుంచి సిరిని బయటకు రావాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఆమె ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టి కన్ఫెషన్ రూంలోకి పంపిస్తారు. తర్వాత మళ్లీ 5 నిమిషాలకే హౌస్ లోకి పంపి షాక్ ఇస్తాడు. దీంతో హౌస్ సభ్యులతో పాటు.. ఆమె కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago