Featured

Dil Raju : దిల్ రాజు రెండో వివాహం తేజస్వినితో కాకుండా ఒక యంగ్ ఫేడ్ అవుట్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా? వైరల్ అవుతున్న న్యూస్..!

Dil Raju : ప్రస్తుతం టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరుగా దిల్ రాజు చలామణి అవుతున్నారు. మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ ను స్థాపించి మొదటగా నితిన్ హీరోగా దిల్ సినిమాని నిర్మించారు. తరువాత మొదటి సినిమా తన పేరుగా మారిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కెరీర్ లో వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC15 సినిమాను నిర్మిస్తున్నారు.

యంగ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాల్సింది పోయి…

ప్రస్తుతం చాలా మటుకు సినిమా ఇండస్ట్రీ దిల్ రాజు చేతిలో ఉంది అనడం అతిషయొక్తి కాదు అని కొంతమంది టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. ఒక సినిమా థియేటర్ రిలీజ్ ఎప్పుడు చేయాలి, ఓటీటీ రిలీజ్ ఎప్పుడు చేయాలి వంటివి దిల్ రాజు చేతిలో ఉన్నట్టు కూడా మాటలు వినిపిస్తున్నాయి. అయితే మరొకవైపు దిల్ రాజు మీద నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన రెండవ వివాహం గురించి ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిల్ రాజు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్ళి  చేసుకున్నాడు దిల్ రాజు. అయితే రెండవ వివాహంని మొదట స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా నటించి తక్కువ కాలంలోనే ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ని చేసుకోవాలి అనుకున్నాడట. దిల్ రాజుతో ఫ్రెండ్షిప్ కూడా చేసిన ఈ బ్యూటీ జీవితంలో పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పిందట. తరువాత కూతురు సెలెక్ట్ చేసిన తేజస్విని ని పెళ్లి చేసికున్నాడట. ఇక దిల్ రాజు, తేజస్విని జంటకు ఇటీవలే ఒక బాబు కూడా పుట్టాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago