Movie News

Dil Raju Son Birthday: ఘనంగా దిల్ రాజు కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకలు… స్పెషల్ ఎట్రాక్షన్ గా మహేష్ సితార!

Dil Raju Son Birthday: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకలు నిన్న సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. దిల్ రాజు వారసుడు మొదటి పుట్టినరోజు కావడంతో ఈయన పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా దిల్ రాజు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే దిల్ రాజు కుమారుడు పుట్టినరోజు వేడుకలకు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మహేష్ బాబు తన కుమార్తె సితార స్పెషల్ అట్రాక్షన్ గా నిలచారని చెప్పాలి. మహేష్ బాబు వైట్ కలర్ షర్ట్ హౌఫ్ స్లీవ్స్ ధరించి చాలా హ్యాండ్సం లుక్ లో ఉన్నారు. ఇక సితార కూడా వైట్ కలర్ ఫ్రాక్ ధరించి ఏంజెల్ లా మెరిసిపోయారు.

పుట్టినరోజు వేడుకలలో భాగంగా మహేష్ బాబు సితార ఇద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలచారని చెప్పాలి. ఇకపోతే ఈ వేడుకకు టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు అందరూ కూడా హాజరయ్యారు. దిల్ రాజు రెండో భార్యకు కుమారుడు జన్మించడంతో ఈయనకు వారసుడు వచ్చారు దీంతో తన వారసులు పుట్టినరోజు వేడుకలను ఎంతో కనుల పండుగగా జరిపారు.


Dil Raju Son Birthday: తరలివచ్చిన తారాలోకం…

దిల్ రాజు మొదటి భార్య అనితకు ఓ కుమార్తె ఉన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ఈమెకు పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనిత చనిపోవడంతో దిల్ రాజు కుమార్తె స్వయంగా తన తండ్రిని బలవంతంగా ఒప్పించి తనకు రెండో పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే వైగారెడ్డి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నటువంటి దిల్ రాజు అబ్బాయికి జన్మనిచ్చారు దీంతో దిల్ రాజుకు వారసుడు పుట్టారంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక బాబుకు ఏడాది కావడంతో పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago