Featured

Dil Raju Son: దిల్ రాజకుమారుడిని చూశారా ఎంత ముద్దుగా ఉన్నాడో.. వైరల్ అవుతున్న ఫోటో!

Dil Raju Son: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే.సినీ ఇండస్ట్రీలో వృత్తిపరమైన జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన దిల్ రాజు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.దిల్ రాజు తన మొదటి భార్య అనిత 2017వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా తన భార్య మరణించడంతో స్వయంగా దిల్ రాజ్ కుమార్తె తన తండ్రికి రెండో వివాహం చేశారు.ఈ విధంగా దిల్ రాజు అతి కొద్ది మంది సమక్షంలో తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహం తర్వాత తేజస్విని గత కొన్ని నెలల క్రితం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజుకు కేవలం కుమార్తె మాత్రమే ఉన్నారు ఆయనకు వారసులు లేరు అనే లోటు ఉండిపోయింది.

చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన దిల్ రాజుకు వారసుడు లేకపోవడంతో ఇన్ని రోజులు చింతించిన ప్రస్తుతం తనకు వారసుడు రావడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ఇలా కుమారుడు పుట్టిన తర్వాత దిల్ రాజు తన కొడుకు ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ఈయన వారసుడు లోకేషన్ లోకి తన కుమారుడిని తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది.

Dil Raju Son: దిల్ రాజు కొడుకును ముద్దాడుతున్న విజయ్ తలపతి..

ఈ క్రమంలోనే రీల్ వారసుడు చేతులలో రియల్ వారసుడు ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో విజయ్ దిల్ రాజ్ కుమారుడిని ఎత్తుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది దిల్ రాజకుమారుడు చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago