Featured

Director Geetha Krishna : అర్జున్ అనుకునేంత మంచోడేం కాదు…డబ్బుల కోసం ఎన్ని సినిమాలను చేయకుండా హ్యాండ్ ఇచ్చాడంటే…: డైరెక్టర్ గీత కృష్ణ

Director Geetha krishna : విశ్వక్ సేన్ షూటింగ్ కి డుమ్మా కొట్టడాన్ని సీనియర్ హీరో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ ని ఏకిపారేసాడు. ఇది విశ్వక్ కెరీర్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ కూడా మీడియా ముందుకు వచ్చి తాను ఎందుకు షూటింగ్ హాజరు కాలేదో వివరించాడు. తనకు స్క్రిప్ట్ లో సందేహాలు ఉన్నాయంటూ మాట్లాడాడు. సరిగా చిత్ర యూనిట్ కి రాలేక పోతున్నాను అనే విషయాన్ని చెప్పాల్సింది తప్పు చేశాను అంటూ చెప్పి క్షమించమంటూ చెప్పాడు అక్కడితో ఇష్యూ ఆగిపోయిన ఇద్దరిలో ఎవరిది తప్పు అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ ఆయన అభిప్రాయాలను చెప్పారు.

తప్పు ఇద్దరిది… అర్జున్ ఏమి మంచోడేం కాదు….

అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది సినిమా షూటింగ్ కి చెప్పకుండా డుమ్మా కొడుతున్నాడు అంటూ ఆరోపించారు. వీటికి ఆలస్యంగా అయిన సమాధానం ఇచ్చిన విశ్వక స్క్రిప్ట్ విషయంలో అనుమానాలు ఉన్నాయని చెబుతూ షూటింగ్ ఉన్న రోజు ఉదయం కాల్ చేసి రాలేకపోతున్నానని చెప్పానని కొంచెం ముందు చెప్పుండాల్సిందని అభిప్రాయపడ్డారు. అంతకిమించి అర్జున్ గారికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ చెప్పారు. ఇక ఈ విషయం గురించి గీత కృష్ణ మాట్లాడుతూ ఈ ఇష్యూ లో ఇద్దరిది తప్పు కాదు ఇద్దరిది రైట్ కాదు అంటూ చెప్పారు.

అర్జున్ కూడా తన సినిమా కెరీర్ లో ఎపుడో ఒకసారి నిర్మాత వద్ద రెమ్యూనరేషన్ కోసమో ఇంకేదైనా విషయంలో మనస్పర్తలు వచ్చుంటాయి. రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వకపోతే ఏ హిరో చేయడానికి రాడు అలాంటప్పుడు తప్పు హీరోది అనడం ఎలా, అలాగే ఇక్కడ కుడా విశ్వక తనకు సినిమా స్క్రిట్ లో అనుమానాలు ఉన్నాయని అన్నారు అందుకే తప్పుకున్నట్లు షూటింగ్ మొదలు కాకపోయి ఉంటే అందులో పెద్ద సమస్య లేదు అంటూ గీత కృష్ణ అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ఇండస్ట్రీ లో మామూలే కాకపోతే ఈ ఇష్యూ వల్ల ఇద్దరికి మళ్ళీ మీడియాలో బజ్ వస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago