Featured

Rajesh Appasani : భేటీకి పిలిచి పవన్ కి వార్నింగ్…? మోదీ ,జనసేనాని మధ్య జరిగిన సంభాషణ ఇదే…: పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని

Rajesh Appasani : ఆంధ్రప్రదేశ్ రాష్టం రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఏకైక చర్చ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన. పర్యటన అనంతరం మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడం పలు అంశాలను చర్చించడం తో ఇప్పుడు అసలు వారి మధ్య ఏ ఇష్యూ గురించి చర్చ నడిచింది. వైసీపీ పట్ల బీజేపీ వైఖరి ఏంటి అలాగే జనసేనాని బీజేపీతో కలిసి నడుస్తారా అనే అంశాలు చర్చకు వచ్చాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక కొంతమంది భేటీకి పవన్ ను పిలిచి ప్రధానమంత్రి అవమానించారు అంటూ మాట్లాడుతున్నారు కానీ నిజానికి అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయంలో ఎవరికీ తెలియదు. ఇక ఈ ఇష్యూల అన్నింటి మీద పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని విశ్లేషించారు.

వారి మధ్య జరిగిన సంభాషణ అదే….

ప్రధాన మంత్రి తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మంచి రోజులు రాబోతున్నాయి అంటూ కామెంట్స్ చేసారు. అంతకుమించి ఏం మాటాడరో వివరించలేదు. ఇక దీనిపై రాజేష్ అప్పసాని మాట్లాడుతూ పవన్ బీజేపి మధ్య జరిగిన భేటీలో ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద జరుగుతున్న దాడులు అలాగే వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించిన చర్చ జరుగుంటుంది. విషయాలన్నీ బయటికి రాకుండా గోప్యంగా ఉండవచ్చు కానీ భేటీలో ఇవన్నీ చర్చించి ఉంటారు అంటూ మాట్లాడారు.

ఇక జగన్ ను లొంగదీసుకున్నట్లు పవన్ ను లొంగదీసుకునే అవకాశం లేదు. ఎంతసేపు పవన్ పార్టీ నచ్చి బిజేపి కలిసి ప్రయాణించాల్సిందే అధికాక మోడీ కి వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ తో కలిసి లోకల్ బిజేపి నాయకత్వం సమన్వయం తో కలిసి పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయాల మీదే చర్చ జరిగినట్లు కనిపిస్తోంది అంటూ రాజేష్ అప్పసాని అభిప్రాయపడ్డారు. పవన్ భేటీ అనంతరం మంచిరోజులు రాబోతున్నాయి అంటూ అనడం ఒకరకంగా వైసీపీ పాలన నుండి ఏపీ కి విముక్తి అనే అర్థం అన్ని విడమరచి చెప్పకపోయినా వాటి అర్థం అలానే ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago