Featured

Senior journalist Imandhi Ramarao : మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ ట్వీట్ : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior journalist Imandhi Ramarao : మెగా కుటుంబం నుండి ఏ చిన్న వార్త అయిన అది సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో చిరంజీవి చిన్నకూతురు శ్రీజ మళ్ళీ విడాకులు తీసుకుని మూడో పెళ్ళికి సిద్ధమైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజాలెంటో క్లారిటీ లేకపోయినా ఇటీవల శ్రీజ పుట్టినరోజు వేడుకల సమయంలో రెండో భర్త కళ్యాణ్ దేవ్ పెట్టి ట్వీట్ మాత్రం అందరికీ అనుమానాలు కలిగించింది. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు విశ్లేషించారు.

శ్రీజ విషయంలో ఈసారి నిర్ణయం వారిదే….

శ్రీజ మొదటి పెళ్లి ప్రేమించిన వాడిని చేసుకుని ఆపై విడాకులను తీసుకుని రెండో పెళ్లి చేసుకుంది. అయితే రెండో భర్త కళ్యాణ్ దేవ్ కేవలం సినిమాల్లో హీరోగా నటించాలనే కోరికతోనే శ్రీజ ను పెళ్లి చేసుకున్నాడు అంటూ కళ్యాణ దేవ్ మీద విమర్శల నేపథ్యంలో ఇమంది గారు మాట్లాడుతూ కళ్యాణ్ దేవ్ అలోచించి పెళ్లి చేసుకోవాల్సింది పెద్ద కుటుంబానికి అల్లుడు అవుతుండడం తో పెళ్లి చేసుకున్నాడు. అయితే శ్రీజ ఆల్రడీ గాయపడి ఉంది శ్రీజ ను పెళ్లి చేసుకునేముందు ఆలోచించాల్సింది.

శ్రీజ ను పెళ్లి చేసుకుంటే జీవితంలో సెటిల్ అవ్వొచ్చు అని అనుకుని చేసుకున్నాడేమో కానీ మనస్పర్తల కారణంగా విడిపోవాల్సి వచ్చింది అంటూ చెప్పారు. ఇక శ్రీజ పుట్టినరోజు నాడు కళ్యాణదేవ్ జీవితం అంత సులువైనది కాదు మనం దృడంగా ఉండాలి అంటూ పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా వీరు విడిపోతున్నారు అనే విషయాన్ని కంఫర్మ్ చేస్తోంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పెళ్లి విషయంలో విమర్శలు మాటలు పడాల్సి వస్తుంది ఇలాంటి వాటికి సిద్ధపడే పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. ఇక ఇప్పుడు శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వస్తున్న వార్తలను నేపథ్యంలో నిజమే అయ్యుండొచ్చు అయితే ఈసారి తనతో జీవితం పంచుకునేవాడు కావాలి కానీ తన జీవితం పొందేవాడు కాకూడదని చిరంజీవి అనుకుంటున్నట్లు ఇమంది గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago