Director Maruthi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా గుర్తింపు పొందిన మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మారుతి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మారుతీ దర్శకత్వం వహించిన ఆ సినిమా యువతను బాగా ఆకట్టుకొని వంద రోజులు పూర్తి చేసుకుంది.
ఆ తర్వాత బస్ స్టాప్, ప్రేమకథా చిత్రం, బాబు బంగారం, భలే భలే మగాడివోయ్ వంటి సుపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరక్టర్ గా గుర్తింపు పొందాడు.
అంతే కాకుండా కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇదిలా ఉండగా తాజాగా మారుతి తన భార్య స్పందనతో కలిసి మొదటిసారిగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో వారి లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో మారుతి భార్య స్పందన మాట్లాడుతూ..
“తాను, మారుతి చిన్నపుడు ఒకే స్కూల్ లో చదువుకున్నాను. తాను నాకు సీనియర్. అతను 8 వ తరగతిలో ఉన్నప్పుడు మా మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత 10 పూర్తైన తర్వాత మారుతి స్కూల్ నుండి వెళ్ళిపోయినా కూడా మా ప్రేమ అలాగే కొనసాగింది అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో వారికి అనుమానం రాకుండా దొంగ చాటుగా కలుడుకునేవాళ్ళం. మారుతీ నన్ను కలవటానికి ఆర్టీసి బస్సు లో వస్తే నేను నా స్కూటీ లో వెల్లేదాన్ని.
ఆ తరువాత ఇద్దరం కలిసి నా స్కూటీ మీద షికార్లు చేసేవాళ్ళం అంటూ స్పందన చెప్పుకొచ్చింది. ఇక మారుతి కూడా తమ ప్రేమ గురించి మాట్లాడుతూ స్పందనని కలుసుకోవడం కోసం తాను ఎన్నో వెధవ వేషాలు వేసే వారిని అయితే ఆవేశాలన్నీ కూడా తను డైరీలో రాసి పెట్టిందంటూ ఈ సందర్భంగా తమ ప్రేమ గురించి స్పందన మారుతి ఇద్దరు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…