తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలో హీరోగా విలక్షణ నటుడిగా నటించిన శ్రీహరి డిస్కో శాంతిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో డైరెక్టర్ నిమ్మల శంకర్ తో శ్రీహరికి ఎంతో పరిచయం ఉండేది. ఈ క్రమంలోనే డైరెక్టర్ శంకర్ ఇంటర్వ్యూ లో పాల్గొని శ్రీ హరి,తన భార్య డిస్కో శాంతి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
శ్రీహరి భద్రాచలం సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఎంతో కష్టంగా ఉండేది. ఒక యాక్షన్ సన్నివేశంలో శ్రీహరి గారిని తలకిందులుగా వేలాడదీసే సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది.ఈ విధమైనటువంటి సన్నివేశాన్ని తెరకెక్కించే సమయంలో డిస్కోశాంతి నా భర్తను చంపేస్తావా ఏంటి.. అంటూ అలాంటి సన్నివేశాలను తీయడానికి అభ్యంతరం తెలిపేదనీ ఈ సందర్భంగా దర్శకుడు తెలియజేశారు.
శ్రీహరి నాకు ఎంతో చనువు ఉండటం వల్ల తను ఈ విధమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు తన తిరుగుతుందని మేమిద్దరం అనుకునేవాళ్ళం. తను అదేవిధంగా మమ్మల్ని తిడుతూ… మాకు శాపాలు పెట్టేవారని ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఇక శ్రీహరి ఎంతో అద్భుతంగా మోహన్ బాబు డైలాగులు చెప్పేవారని ఈ సందర్భంగా శంకర్ తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ప్రస్తుతం ఆయన కొడుకులు సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…