Director Om raut : చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ‘ఆదిపురుష్’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. సినిమా గురించి మిశ్రమ స్పందన వినిపిస్తున్నా ప్రభాస్ స్టామినాతో మొదటి రోజు కలెక్షన్స్ అయితే రాబట్టుకోగలిగింది కానీ సినిమా విషయంలో చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఓం రౌత్ కి రామాయణం సరిగా అర్థం కాలేదని, ఏమాత్రం క్లారిటీ లేకుండా తీసాడని కొందరు అంటుంటే రాముడిని జీసస్ క్రిస్ట్ లాగా చూపించడని మరికొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
ట్రోల్స్ చూస్తే ఓం రౌత్ సినిమా తీయ్యడు…
ఆదిపురుష్ గ్రాఫిక్స్ విషయంలో ఇప్పటికే ట్రోల్స్ ఎదుర్కొన్న డైరెక్టర్ రావణాసురుడిని చూపించిన విధానంకి అలాగే రాముడిని తెల్లని వస్త్రాల్లో చూపించిన తీరుకు జనాల నుండి నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామాయణం గురించి కొంతైనా అవగాహన ఉండి సినిమా తీశాడా డైరెక్టర్ అంటూ చాలా మంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. రావణాసురుడు కొండచిలువలతో మసాజ్ చేయించుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓం రౌత్ పేరు టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది అది పాజిటివ్ గా మాత్రం కాదు నెగెటివ్ గానే. బయట కనిపిస్తే జనాలు కొట్టేలాంటి పరిస్థితి. సోషల్ మీడియాలో తమ కోపాన్నంతా ట్రోల్స్ రూపంలో చూపిస్తున్నారు. ఇంటి అడ్రెస్స్ చెప్పండి ఓం రౌత్ రామాయణం స్టోరీ చెప్తాం అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఘాటు కామెంట్స్ పెడుతున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…