Movie News

Puri Jagannadh: హీరోయిన్లను నొక్కేస్తారు బట్టలు కూడా చింపుతారు…పూరి జగన్నాథ్ కామెంట్స్ వైరల్!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరికీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నటువంటి వ్యవహార శైలి కాస్త భిన్నంగా ఉంటుంది.

ఈయన జీవిత సత్యాలను తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెబుతూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈయన ఇండస్ట్రీలో ఉండే హీరోలు హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారు బయటకు వస్తారు అంటే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఉంటారు. ఇక అభిమానులు హీరోయిన్లతో కాస్త అసభ్యకరంగా ప్రవర్తిస్తారు వారిపై చేయి వేయడం వారిని నొక్కడం లేదంటే వారి బట్టలను చింపడం వంటివి చేస్తూ ఉంటారు. అందుకే హీరోయిన్లు బయటకు రావాలి అంటే భయపడుతూ ఉంటారని ఈయన తెలిపారు.

అందుకే చేయి చేసుకుంటారు…
ఇక హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు నిజం చెప్పాలి అంటే హీరోల బాల్స్ కూడా పిసుకు తారని, వారి చేతి వాచీలను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక సెలబ్రిటీలు బయటకు రావడానికి ఇష్టపడరు. ఇక కొంతమంది హీరోలు అయితే అభిమానులు చేష్టలకు విసుగు చెంది వారిపై చెయ్యి చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని ఈయన తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago