Ananya: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు మల్లేశం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ప్రస్తుతం తంత్ర పొట్టేలు వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ఈమె నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
అనన్య నటించిన తంత్ర సినిమా మార్చి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈమె రీతూ చౌదరి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి దావత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రీతు అడిగే ప్రశ్నలకు అనన్య చెప్పినటువంటి సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మీరు అందంగా కనిపించడం కోసం సర్జరీ చేసుకున్నారా నిజమేనా అంటూ ప్రశ్న వేయడంతో అవును తాను పెదాలకు సర్జరీ చేయించుకున్నానని ఈమె అసలు విషయం వెల్లడించారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అవకాశాల కోసమే ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తుంటారు. డైరెక్టర్ కు మేము బోల్డ్ సీన్స్ చేయడానికి సిద్ధమే అని చెప్పడానికి ఈ ఫోటోలు షేర్ చేస్తారా అని ప్రశ్నించారు.
అవకాశాల కోసం..
ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ చాలామంది అలాగే చేస్తున్నారని అవకాశాల కోసమే ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇంకా వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి అని పూర్తి విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…