Categories: FeaturedMovie News

Director Surendar Reddy wife Deepa : ఏజెంట్ సినిమాలో అఖిల్ ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… నన్ను హీరోయిన్ గా చేయమంటున్నారు…: సురేందర్ రెడ్డి వైఫ్ దీప

Director Surendar Reddy wife Deepa : హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా రాబోతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికీ విడుదల అయిన ట్రైలర్స్, పోస్టర్స్ ఆకట్టుకోగా ఇప్పటి వరకు చూసిన అఖిల్ వేరు ఇకపై చూసే అఖిల్ వేరు అంటున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి భార్య దీప. ఆమె స్వతహాగా స్టైలిస్ట్ అవడం వల్ల సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ కి స్టైలిస్ట్ గా వ్యవహరించారు. ఇక తాజగా ఆమె హైదరాబాద్ లో సొంత సెలూన్ ను ప్రారంభించిగా ఆమె గురించి అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

నన్ను హీరోయిన్ గా చేయమంటున్నారు…

దీప గారు వ్యాపారవేత్తగా రాణించాలి అని భావించడం వల్ల హైదరాబాద్ లో పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లభించనిది గమనించిన ఆమె వాటిని ప్రవేశపెట్టాలని భావించి సెలూన్ ఏర్పాటు చేసారు. ఇక ఇప్పటికే తన భర్త డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోయిన్స్ కి స్టైలిస్ట్ గా వ్యవహరించిన దీప గారు ప్రతి సినిమాలోనూ హీరోలను, హీరోయిన్లను కొత్తగా చూపిస్తారు సురేందర్ రెడ్డి అంటూ దీప చెప్పారు.

ఇక తాను రేసు గుర్రం లో శృతిహాసన్ ఊసరవెల్లి లో తమన్నా స్టైలింగ్ లో ప్రముఖంగా వ్యవహారించారు దీప. ఇక సురేందర్ గారి సినిమాల్లో చేసిన హీరోలు హీరోయిన్లు ఇచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఎంటి అని అడుగగా మీరే హీరోయిన్ గా సినిమాల్లో చెయ్యొచ్చుగా అని అనేవారు అంటూ అయితే నాకు ఆసక్తి లేదు అంటూ దీప తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago