Apple Benefits: మీరు ప్రతిరోజు యాపిల్ పండును తింటున్నారా…అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే!
Apple Benefits: ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తినాలి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డాక్టర్ కు దూరంగా కూడా ఉండవచ్చు అనే మాటను మనం వినే ఉంటాము . అలాంటి ఈ యాపిల్ పండును మనం తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం…….
ఆపిల్స్ మనకు చాలా సులభంగా దొరుకుతుంటాయి . ఈ పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ పండులో ఉండే ఫైబర్ కారణంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. అలాగే ఇది మధుమేహ వ్యాధి సమస్యలకు క్యాన్సర్ వంటి భయంకర సమస్యలను మెరుగుపరచడంలో కూడా ఈ పండు సహాయ పడుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
అలాగే యాపిల్ స్కిన్‌లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా శరీరానికి కూడా అందుతాయి. అంతేకాకుండా వాపును తగ్గించడంలోను అలర్జీని, వాయుమార్గం సమస్యలను మెరుగుపరచడంలో కూడా ఈ పండు సహాయం చేస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. కావున చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఈ పండును కనీసం రోజుకు ఒక పండు అయినా తినాలని వైద్యులు చెబుతున్నారు .
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…