ఎవరు, ఎప్పుడూ ఎందుకు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు.వాళ్ళు ఎంచుకున్న అవకాశాల వల్ల సింగిల్ నైట్ లో స్టార్ లైపోతారు. అందుకు ఉదాహరణగా ఈమధ్యనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సంతూర్ ప్రకటన కోసం చెప్పవచ్చు.
‘హే మన సినిమాకు హీరోయిన్ దొరికేసింది.. కాలేజ్ స్టూడెంట్. వెంటనే మహేష్ బాబు మీరు మా సినిమాలో అని ఏదో అడగబోతుంటాడు. అక్కడనుంచి..మమ్మీ అంటూ ఓ పాప పరిగెత్తుతూ వస్తుంది.’ అదేనండి సంతూర్ సోప్ యాడ్ గురించే చెప్పేది. ఆ ఒక్క యాడ్‌తోనే క్యూట్ గా అందరినీ అలరించి బాగా పాపులరైన ఆ చిన్నపాప పేరు నిత్యా మోయల్.
కోల్గెట్ యాడ్ లో నటించిన ఈ చిన్న పాప నిత్యా మోయల్ ఉన్నటుండి సోషల్ మీడియాలో బాగ ఫేమస్ అయిపోయింది. మీ పేస్టు లో ఉప్పుందా అంటూ పెద్ద పెద్ద స్టార్ లతో యాడ్స్ చేయించే కోల్గెట్ సంస్థ ఎందుకు చిన్న పిల్లలతో యాడ్ చేయాలని నిర్ణయించిందో తెలియదు గానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల, సోషల్ మీడియా పుణ్యం వల్ల వాళ్ళకి కావల్సిన దానికంటే ఎక్కువ ప్రచారమే లభించిందని చెప్పాలి. మహారాష్ట్ర లోని ముంబైలో జులై 18న జన్మించిన నిత్యా మోయల్ ఒకప్రక్క చదువుకుంటూనే మరోప్రక్క సంతూర్ యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే కాకుండా, తమిళ హీరో కార్తీతో, బాలీవుడ్ హీరో వరుణ్ దేవ్ తో కూడా సంతూర్ యాడ్స్ లోనూ, బ్రూక్ బ్యాండ్ యాడ్ లోనూ, షారూఖ్ ఖాన్ తో కల్సి ఓ యాడ్, సోనూసూద్ తో మరో యాడ్ లోనూ నిత్యా నటించింది. ఫియోనా వాయించడం, చెస్ ఆడడమంటే నిత్యాకు చాలా ఇష్టమంట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…