పైల్స్ సమస్య చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళితే వారు పడే బాధ మామూలుగా ఉండదు. తరచూ మంట, నొప్పితో సతమతం అవుతూనే ఉంటారు. కూర్చొవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ప్రయాణం చేయవలసి వస్తే మాత్రం ఆ బాధలను తట్టుకోలేక విలవిలలాడిపోతారు.
ఇవి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే.. మలబద్దకం, థైరాయిడ్, డయాబెటిస్, ఎక్కువగా కూర్చోవడం. వీటి వల్లనే ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యను చెక్ పెట్టాలంటే.. బార్లీ గడ్డి, గోధుమ గడ్డితో వాటి నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. ఎలా అంటే.. కడుపులో వికారం.. గ్యాస్, ఎసిడీటీ సమస్యలు ఉంటే.. గోధుమ గడ్డిని ఉపయోగించి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు.
వాటితో పాటే పైల్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. వాటిని క్రమం తప్పకుండా సేవిస్తే.. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. వాటిలో ఉండే.. యాంటీ యాక్సిడెంట్ల కారణంగా శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ గోధము గడ్డి, బార్లీ గడ్డి జ్యూస్ వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా సహకారం అందిస్తుంది.
మనిషి డిప్రెషన్ కు ఎక్కువగా గురైతే.. దాని బారి నుంచి కూడా బయట పడేస్తుంది. కంటి సమస్యలు, కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లను సాధారణ జ్యూస్ లు ఎలా తయారు చేసుకుంటారో.. అలాగే చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్క్ ఫ్రం చేసేవారు జాగ్రత్తగా ఉండాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…