Featured

Megastar Dupe: 30 సంవత్సరాల నుంచి మెగస్టార్ కు డూప్ గా చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Megastar Dupe: సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు ఎంత యాక్ట్ చేస్తారో.. రిస్క్ షాట్ లను చేయడానికి కొంతమంది వెనకడుగు వేస్తారు. అయితే ఆ స్థానంలో ఆ సీన్లను తీయాలంటే.. కచ్చితంగా డూప్ లు ఉండాల్సిందే. అయితే అంత రిస్కీ సీన్లు చేసినా ఇదివ‌ర‌కు వారి గురించి పెద్ద‌గా ఎవ్వ‌రికీ తెలిసేది కాదు.

Megastar Dupe: 30 సంవత్సరాల నుంచి మెగస్టార్ కు డూప్ గా చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..?

అయితే సోష‌ల్ మీడియా విరివిగా వాడుతున్న ఈ కాలంలో డూప్‌ల గురించి కూడా బాగా తెలుస్తోంది. కొన్ని ఛానెళ్లు వాళ్లను లైమ్‌టైమ్‌లోకి తీసుకోవడంతోనే ఇప్పుడు డూప్ లకు ఆదరణ ఎక్కువగా పెరిగింది. టాలీవుడ్ లో ఉన్న ప్రతీ స్టార్ హీరోలకు డూప్ లు ఉన్నారు. అయితే ఒక్కో సినిమాకు.. ఒక్కోడూప్ మారుతూ ఉంటారు.

Megastar Dupe: 30 సంవత్సరాల నుంచి మెగస్టార్ కు డూప్ గా చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..?

కానీ మెగస్టార్ చిరంజీవికి మాత్రం అలా కాదు. గత 30 ఏళ్ల నుంచి చిరంజీవికి అతడే డూప్ గా చేస్తున్నాడు. అతడి పేరు ప్రేమ్ కుమార్. అతడిది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా. పాల‌కొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారు. అంతేకాదు ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయ‌న‌కు ఒక కంపెనీ కూడా ఉంది.

ఇటీవల ప్రేమ్ కుమార్ ఓ షోకి వచ్చి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. రికార్డింగ్ డ్యాన్సర్లంటే.. చిన్న చూపు ఏర్పడిందని.. వారికి ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వారిని ఆదుకునే బాధ్యత సినీ పరిశ్రమకు ఉందన్నారు.

60 ఏళ్ల వయస్సులో కూడా ఇలా..


ఇక మెగస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. అతడు రాజకీయంలో ఉన్నప్పుడు సినిమాలకు స్వస్తి చెబుతాడు అనుకున్నారు. కానీ మళ్లీ అనూహ్యంగా సనిమాలోకి ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అతడి చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇటీవల మరో సినిమాను కూడా ఓకె చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అతడి చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఆరుపదుల వయస్సులో కూడా చిరంజీవి ఎనర్జీ చూసి చాలామంది ఔరా అంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago