Categories: FeaturedMovie News

Pushpa Movie Trolling: పుష్ప పార్ట్ వన్ హిట్ కాలేదు.. రెండో పార్ట్ అవసరమా అంటున్న యాంటీ ఫాన్స్.

Pushpa Movie Trolling: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి ప్యాన్ ఇండియా మూవీ పుష్ఫ మిక్స్డ్ టాక్ వచ్చినా.. వసూళ్ల విషయంలో మాత్రం దుమ్ము రేపుతోంది. హిందీ, తమిళ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వసూళ్లను సాధిస్తోంది.

Pushpa Movie Trolling: పుష్ప పార్ట్ వన్ హిట్ కాలేదు.. రెండో పార్ట్ అవసరమా..?

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ లు సినిమా విడుదలకు ముందే క్రేజ్ ను పెంచాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా యూనిట్ ప్రమోషన్లను కూడా నిర్వహించింది.  అయితే ప్రస్తుతం అందరి చూపు “పుష్ప: ది రూల్” పై పడింది. పుష్ప 2 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై సుకుమార్ కూడా క్లారిటీ ఇస్తున్నాడు.

Pushpa Movie Trolling: పుష్ప పార్ట్ వన్ హిట్ కాలేదు.. రెండో పార్ట్ అవసరమా..?

ఫిబ్రవరి నుంచి పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభ కావచ్చనే సమాధానం వినిపిస్తుంది. వచ్చే ఏడాది దసరా లేదా క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పుష్ప 1 లో చాలా క్యారెక్టర్లు క్లియర్ గా లేవు. దీంతో రెండో భాగంలో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.

పుష్ప పార్ట్ 2 అవసరమా అంటూ భారీ ట్రోలింగ్..

ముఖ్యంగా అజయ్ క్యారెక్టర్ తో పాటు, పుష్ప తండ్రి ఎవరో తెలియాల్సి ఉంది. దీంతో పాటు మంగళం శ్రీను, ద్రాక్షాయణి క్యారెక్టర్లు పుష్పపై ఎలా పగ తీర్చుకుంటాయి అనేదానితో పాటు విలన్ ఫహాద్ ఫాజిల్, బన్నీ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎక్కువైంది. ఇప్పటికే పుష్ప-1 హిట్ కాలేదని.. పుష్ప -2 తీయడం అవసరమా.. అంటూ ట్రోలింగ్, కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago