Manchu Lakshi-Mohanbabu: మంచు లక్ష్మీ… తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. కలెక్షన్ కుమార్తెగానే కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నిర్మాతగా, నటిగా, టెలివిజన్ హోస్ట్ గా మనందరికీ పరిచయమే. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్ కు లక్షా 60 వేల మంది సబ్‌స్రైబర్స్ ఉన్నారు.
ఆమె చేసిన వీడియోలకు కూడా పెద్ద ఎత్తున వ్యూస్ కూడా వస్తుంటాయి. ఇప్పటికే పలు రకాల వీడియోలు చేసింది. వీటికి నెటిజన్ల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా మంచు లక్ష్మీ.. తన నాన్న మోహన్ బాబు హోంటూర్ చేసింది. మోహన్ బాబు ఆరో ఇల్లును నెటిజన్లకు పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది.
ఇంధ్ర భవనంలా ఉన్న ఇంటిని ఎప్పుడెప్పుడు చూద్ధామా అనే ఆసక్తితో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఇంట్లో కిచెన్, హోం థియేటర్, మోహన్ బాబు ఆఫీస్ రూంను పరిచయం చేసింది. కిచెన్ లో విష్ణు ఇక్కడే కుకింగ్ చేస్తాడంటూ.. వివరించింది. పై ఫ్లోర్ లో స్మిమ్మింగ్ ఫూల్ ను చూపించింది మంచు లక్ష్మీ.
ఇదే సమయంలో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చి.. ఏంటీ ఇళ్లు మొత్తం చూపించావా… అంటే ఆల్రెడీ వాళ్లు చూశారు అంటూ సమాధానం ఇచ్చింది. ఇలా ఇళ్లు చూపించకూడదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సరదాగా చేయిచేసుకోబోయాడు. ఇదే కాకుండా తన మనవరాలుతో ఫైటింగ్ కూడా చేశారు మోహన్ బాబు. సకల సౌకర్యాలతో.. ఇంధ్ర భవనంలా ఉన్న ఇంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…