ఒక్క పాట కోసం సింగర్ సిద్ శ్రీరామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Singer Sid Sriram: టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ లలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సింగర్ సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఈ యంగ్ సింగర్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకు గల కారణం ఈ హీరో పాడే ప్రతి ఒక్క పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈయన పాటలు కూడా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో ఈయనకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రతి సినిమాలోనూ తనతో పాట పాడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క దర్శకుడు సింగర్ సిద్ శ్రీరామ్ కోసం ఎదురుచూడటంతో ఈయనకు ఇండస్ట్రీలో ఎంతో డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటివరకు సిద్ శ్రీరామ్ పాడిన సామజ వరగమన, నీలి నీలి ఆకాశం, మగువా..మగువా.., నా కనులు ఎప్పుడు, శ్రీవల్లి అద్భుతమైన పాటలను పాడి మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఏర్పడిన ఈ సింగర్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా సింగర్ కు తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారు. అయితే సింగర్ సిద్ది శ్రీరామ్ మాత్రం ఒక పాట పాడితే ఆయనకు సుమారుగా ఐదు నుంచి ఏడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే ఆయన పాడే పాటలకు ఏవిధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సింగర్ గా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…